Heavy rain | గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. రాంనగర్‌లోని(Ramnagar) బాప్టిస్ట్ చర్చి వద్ద వరదలో(Flood) కొట్టుకుపోయి మృతి(Person died) చెందాడు.
Hyderabad | హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. మంగళవారం వేకువజామున ఎడతెరపిలేకుండా వాన కురవడంతో రాజధానిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో వాహనాలు నీటమునిగాయి.
హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం (Rain) కురుస్తున్నది. జోగులాంబ గద్వాల, నాగర్కర్న్ల్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. జోగులాంబ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతు
జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం (Heavy Rain) కురిసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పార్సిగుట్టలో వర్షపు నీటిలో గుర్తుతెలియని వ్య�
Heavy rain | నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో గంటన్నర సేపు కుండపోత వర్షం(Heavy rain) కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయం కాగా రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతర
ఎడతెరిపిలేకుండా బుధవారం కురిసిన వర్షానికి భద్రాచలం మునిగింది. రామాలయ పరిసరాలు, అన్నదాన సత్రంలోకి వరద వచ్చిచేరింది. ఆలయ కొం డపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ కల్యాణమండపం కుంగిపోయింది.
మధ్య ప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో శిథిలమైన ఇంటి గోడ కూలడంతో తొమ్మిది మంది బాలలు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. షాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. ఎమ్మెల్యే గోపాల్ భార్గవ మాట్లాడుత�
Delhi Rain | భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ (Delhi Rain) నగరం చిగురుటాకులా వణికిపోయింది. 24 గంటల్లో ఢిల్లీలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది 14 ఏళ్లలో జులై నెలలో ఒకే రోజు (highest in a single day) ఈ స్థాయిలో వ�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి (Heavy Rain) పలు ప్రాంతాలు జలమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నది.