వరుణుడు కరుణించాడు. వాన జాడలేక ఇటు రైతులు, ప్రజలు అల్లాడుతూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న వేళ బుధవారం సాయంత్రం చిరుజల్లులతో మొదలైన వర్షం వారిలో సంతోషం నింపింది.
ఉమ్మడి ఖమ్మం జిలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల జల్లులు పడ్డాయి. ఎట్టకేలకు వాన కురిసి నేల తడవడంతో అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. హైదరాబాద్పై జోరు వాన కురిపించాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా సోమవారం వర్షాలు కురిశాయి. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు తేలికప�
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో సోమవారం గంట పాటు కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. బలమైన గాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల �
మృగశిర కార్తె ప్రారంభమై సగంరోజులు దాటినా, నైరుతి రుతుపవనాలు ప్రవేశించి పక్షంరోజులు కావస్తున్నా.. ఆశించిన మేర వర్షపాతం నమోదుకాలేదు. గత వారంరోజుల నుంచి వరుణుడు నిత్యం ఊరిస్తూ ఉసురుమనిపిస్తున్నాడు. ఎన్నో �
ఏజెన్సీలోని భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల విద్యుత�
Monsoon | నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మరో మూడురోజులపాటు మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురు, శ
Pune man floats on mattress | భారీ వర్షం తర్వాత రోడ్డుపై నీరు నిలిచింది. దీంతో ఒక వ్యక్తి పరుపుపై ఆ నీటిలో తేలియాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. బీకే త�
పిడుగు పాటుకు వేర్వేరు ఘటనల్లో 17 జీవాలు మృతి చెందాయి. చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన లింగన్నపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పిడుగుపడి ఐదు జీవాలు మృతి చెందాయి.