Rains | రాష్ట్రవ్యాప్తంగా రాబోయే ఐదు రోజులు పాటు అక్కడక్కడ ఉపరితల గాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అతడి పేరు భాస్కర్.. ప్రపంచానికి వెలు గునిచ్చే సూర్యుడి పేరున్న ఆ వ్యక్తి కుటుంబాన్ని వరుణుడు చీకటిమయం చేశాడు. నలుగురు కుటుంబసభ్యులను కోల్పోయిన ఒంటరి వాడ య్యాడు. నాగర్‌కర్నూల్ మండలం వనపట్లకు చెందిన భాస
ఆదివారం మహారాష్ట్రలోని చిప్లూన్‌లో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా రాత్రివేళ ఎక్కడి నుంచో వచ్చి రోడ్డుపై తిరుగాడుతున్న ఒక మొసలి వాహనదారులను బెంబేలెత్తించింది! మొసలి దాదాపు 8 అడుగుల పొడవుంటుందని ప్రత�
నాగర్‌కర్నూలు (Nagarkurnool) మండలంలోని వనపట్లలో విషాదం చోటుచేసుకున్నది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీం
Brahmaputra River | ఈశాన్య రాష్ట్రం అసోంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. పలుచోట్ల ఇండ�
భారీ వర్షాలకు ఢిల్లీ నగరం చిగురుటాకులా వణికిపోయింది. శుక్రవారం తెల్లవారు జామున 3 గంటలకు మొదలైన వాన ఏకధాటిగా మూడు గంటలకు పైగా కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
గ్రేటర్లో నాలా పూడికతీత పనుల్లో జీహెచ్ఎంసీ అలసత్వం ప్రదర్శిస్తోంది. గత నెల 31వ తేదీ నాటికే నిర్దేశిత గడువు పూర్తి చేసుకొని వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పనులపై నిర్లక్ష్యం చూ
రికార్డు స్థాయి ఎండలతో అల్లాడుతున్న ఢిల్లీ (Delhi) వాసులకు ఉపశమనం లభించింది. గురువారం ఉదయం నుంచి దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తున్నది. మునిర్కా, సరితా విహార్తోపాటు ఇతర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వాన
వరుణుడు కరుణించాడు. వాన జాడలేక ఇటు రైతులు, ప్రజలు అల్లాడుతూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న వేళ బుధవారం సాయంత్రం చిరుజల్లులతో మొదలైన వర్షం వారిలో సంతోషం నింపింది.
ఉమ్మడి ఖమ్మం జిలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల జల్లులు పడ్డాయి. ఎట్టకేలకు వాన కురిసి నేల తడవడంతో అన్నదాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.