ఉత్తరప్రదేశ్ శాసనసభ భవనంలోకి బుధవారం వర్షపు నీరు చేరింది. వర్షాకాల సమావేశాలు జరుగుతుండగా ఈ పరిస్థితి ఏర్పడటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. బుధవారం రెండు గంటలపాటు వర్షం కురవడంతో, శాసనసభ భవన
మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు పలు చెరువులు మత్తడి దుంకాయి.
Wayanad | కేరళ రాష్ట్రం వయనాడ్ (Wayanad)లో ఘోర ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మెప్పడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 56కి పెరిగింది.
Kerala | కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా వెల్లడించారు.
Kerala | రానున్న 24 గంటల్లో కేరళ (Kerala) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని భారత వాతావణ శాఖ ( India Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది.
Kerala | కేరళ (Kerala) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షానికి పట్టాలపైకి భారీగా నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన స్టేషనరీ వాచ్మెన్ వెంటనే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
రాష్ట్రంలోవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం ర�
రెండు రోజులుగా ఉప్పొంగి ప్రవహించిన గోదావరి మంగళవారం ఒక్కసారిగా శాంతించింది. ఎగువన భారీ వర్షాలు కురవడం, ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కావడం వంటి కారణాలతో భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద పోట�