Kerala | రానున్న 24 గంటల్లో కేరళ (Kerala) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని భారత వాతావణ శాఖ ( India Meteorological Department) హెచ్చరికలు జారీ చేసింది.
Kerala | కేరళ (Kerala) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షానికి పట్టాలపైకి భారీగా నీరు చేరుతోంది. దీంతో అప్రమత్తమైన స్టేషనరీ వాచ్మెన్ వెంటనే రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
రాష్ట్రంలోవారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం ర�
రెండు రోజులుగా ఉప్పొంగి ప్రవహించిన గోదావరి మంగళవారం ఒక్కసారిగా శాంతించింది. ఎగువన భారీ వర్షాలు కురవడం, ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కావడం వంటి కారణాలతో భద్రాద్రి జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి వరద పోట�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కుంటలు, వాగులు, ఒర్రెలు వరదనీటితో నిండుగా ప్రవహిస్తున్నాయి.
అల్పపీడన ప్రభావంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి తెరిపి లేకుండా పడుతుండగా వాగులు, వంకలు పొంగుతున్నాయి.
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో (Huzurabad) ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా వానపడుతున్నది. శనివారం రాత్రి ప్రారంభమైన వాన ఇప్పటికీ కొనసాగుతున్నది. దీంతో చిలుకవాగు నుంచి వరద నీరు �
కరీంనగర్ ఉమ్మడి జిల్లాను ముసురువదలడం లేదు. రెండ్రోజులుగా తెరిపిలేకుండా కురుస్తూనే ఉన్నది. దీంతో చెరువులు, కుంటలు జళకళ సంతరించుకోగా, రైతులు సంతోషంగా సాగుకు కదులుతున్నారు.
China Rains: చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మికంగా వచ్చిన వరదలతో.. శనివారం షాంగ్జీ ప్రావిన్సులో ఓ బ్రిడ్జ్ కూలింది. ఆ ప్రమాదం వల్ల 11 మంది మృతిచెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు.