Rain in Delhi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం ముంచెత్తింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో రాజధానిలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారుల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో నగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic jam) అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH | Traffic snarls witnessed in several parts of Delhi due to waterlogging following overnight heavy rainfall that continues even this morning.
Visuals from ITO. pic.twitter.com/mlpSaz1nlS
— ANI (@ANI) August 29, 2024
ఆర్కే పురం, మేరీ మార్గ్, దౌలా కువాన్, సౌత్ మోతీ బాగ్ సహా ప్రధాన ఏరియాలను వర్షం ముంచెత్తింది. పలు చోట్ల అండర్‌పాస్‌లు (underpasses) నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి సైతం వర్షపు నీరు ప్రవేశించింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
#WATCH | Several areas of Delhi face waterlogging following overnight heavy rainfall. Visuals around Dhaula Kuan, near APS Colony. pic.twitter.com/h1ml2EUaaY
— ANI (@ANI) August 29, 2024
#WATCH | Overnight rainfall in parts of Delhi continues this morning. Visuals from Rafi Marg. pic.twitter.com/18tORImpZu
— ANI (@ANI) August 29, 2024
#WATCH | Traffic snarls witnessed in several parts of Delhi due to waterlogging following overnight heavy rainfall.
Visuals from Dhaula Kuan. pic.twitter.com/AiIEmeQD79
— ANI (@ANI) August 29, 2024
Also Read..
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?