Rain In Delhi | గత నాలుగు రోజులుగా తీవ్ర పొగమంచుతో ఉక్కిరిబిక్కిరి అయిన ఢిల్లీ వాసులకు ఇవాళ కాస్త ఉపశమనం లభించింది. సోమవారం ఉదయం రాజధాని నగరంలో తేలికపాటి వర్షం (Rain In Delhi) కురిసింది.
Rain in Delhi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఎడతెరపి లేకుండా వానలు (Rains) పడుతున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వంపుల్లో ఉన్న పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు (Flood water) నిలిచింది.