Home
National
Watch Delhi Parts Of The National Capital Waterlogged Following Rainfall In The City Visuals From Pragati Maidan Area
ఢిల్లీలో భారీ వర్షం.. వీడియో
Rain in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలో గత

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలో గత రెండు మూడు రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఇవాళ కురిసిన వర్షానికి ఢిల్లీలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలిచింది. కొన్ని చోట్ల గల్లీల్లో వరద నదులను తలపించింది. కొన్ని ఏరియాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు నిలువడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రగతి మైదాన్ ఏరియాలో రోడ్లపై నిలిచిన వరద నీటికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

