ఉస్తాద్ హంగామా
అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ నటిస్తున్న పానిండియా మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్' మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాకు చెందిన కొత్త పోస్టర్ని విడుదల చేశారు.
అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ నటిస్తున్న పానిండియా మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమాకు చెందిన కొత్త పోస్టర్ని విడుదల చేశారు. హ్యాట్ ధరించి ైస్టెలిష్‌గా కనిపిస్తున్న పవన్‌కల్యాణ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. విడుదలైన తక్షణమే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్బస్టర్లుగా నిలిచాయనీ, ఈ రెండు పాటలూ పవర్‌స్టార్ ఆరాను ఆవిష్కరిస్తూ, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ఈ సినిమాలో వపన్‌కల్యాణ్ కనిపిస్తారని, త్వరలోనే ఈ సినిమాకు చెందిన 40 సెకన్ల గ్లింప్స్‌ని విడుదల చేయనున్నామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమా స్థాయినీ, కథలోని తీవ్రతనూ ఈ గ్లింప్స్ ఆవిష్కరిస్తుందని వారన్నారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో పార్థీబన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథనం: కె.దశరథ్, రమేష్‌రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, దర్శకత్వం: హరీశ్‌శంకర్, నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

