జోరుగా.. హుషారుగా..
వరంగల్ నిట్లో స్ప్రింగ్స్ప్రీ జోష్ మొదలైంది. శుక్రవారం విద్యార్థులు పలు ఈవెంట్లతో అందరినీ ఆకట్టుకున్నారు. సినిమా మాస్టర్ క్లాస్లు, ప్రముఖులతో సంభాషణలు, సా హిత్య కార్యక్రమాలు, సృజనాత్మక పోటీలు, ఇలా విభిన్న అంశాలతో తొలిరోజు మేధస్సు, సాంసృతిక చైతన్యాన్ని ప్రతిబింబించింది.
- నిట్లో స్ప్రింగ్స్ప్రీ జోష్
- తొలిరోజు ప్రతిబింబించిన మేధస్సు, సాంసృతికం
- పలు ఈవెంట్లతో ఆకట్టుకున్న విద్యార్థులు
- సందడి చేసిన ‘స్వయంభు’ చిత్ర బృందం
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 27 : వరంగల్ నిట్లో స్ప్రింగ్స్ప్రీ జోష్ మొదలైంది. శుక్రవారం విద్యార్థులు పలు ఈవెంట్లతో అందరినీ ఆకట్టుకున్నారు. సినిమా మాస్టర్ క్లాస్లు, ప్రముఖులతో సంభాషణలు, సా హిత్య కార్యక్రమాలు, సృజనాత్మక పోటీలు, ఇలా విభిన్న అంశాలతో తొలిరోజు మేధస్సు, సాంసృతిక చైతన్యాన్ని ప్రతిబింబించింది. రోజంతా ఆసక్తిని రేకెత్తించిన ముఖ్య సెషన్లలో ఒకటి ‘డైరెక్టర్స్ కట్’ ఇందులో ప్రముఖ దర్శకుడు సైలేష్ కొలను పాల్గొన్నారు.
త్వరలో విడుదల కానున్న ‘స్వయం భు’ చిత్ర బృందం నిట్ క్యాంపస్లో సందడి చేసింది. హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేశ్, అభినవ్ గోమటం, కేకే సెంథిల్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారితో జరిగిన ఇంటరాక్షన్లో పెద్దస్థాయి చిత్ర నిర్మాణ ప్రక్రియపై లోతైన చర్చ జరిగింది. స్ప్రింగ్స్ప్రీలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన ఈవెంట్లు ఆకట్టుకున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

