Spandana Raghavendra | పాపులర్ కన్నడ యాక్టర్, బిగ్ బాస్ కన్నడ సీజన్ 1 విన్నర్ విజయ్ రాఘవేంద్ర (Vijay Raghavendra) ఇంట విషాదం చోటు చేసుకుంది. విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన (Spandana Raghavendra) సోమవారం ఉదయం బ్యాంకాక్‌లో కన్నుమూశారు.
ఆర్టీసీ కార్మికులు యుద్ధం ప్రకటించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విలీన బిల్లుకు మోకాలడ్డడంపై ఆగ్రహోదగ్రులయ్యారు.న్యాయ సలహా పేరిట కాలయాపన చేస్తుండడంపై మండిపడ్డారు. కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మ�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అడ్డుకున్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తీరుకు నిరసనగా ధర్నాలో పాల్గొన్న ఓ ఆర్టీసీ కార్మికుడి గుండె ఆగింది. ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆర్టీసీ ఉద్యోగ
ఐటీడీఏ గిరిజన సలహా మండలి చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనక లక్కేరావు మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తరలిస్తుండగా కన్నుమూశారు.
గుండెపోటుతో 28 ఎండ్ల యువకుడు మృతిచెందాడు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రాజబోయిన ప్రవీణ్ (28) గత ఏడాది డిగ్రీ పూర్తి చేసి వరంగల్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం సెలవు కా�
Marathon | తమిళనాడు మధురై (Madurai)లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ నిర్వహించిన మారథాన్ (Marathon) పరుగులో పాల్గొని గుండెపోటు (heart attack)తో 20 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Heart Attack | ఇటీవలి కాలంలో పెరుగుతున్న హఠాత్తు గుండెపోటు మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. యువకులు సైతం ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు చూస్తున్నాం. అయితే కొన్ని జాగ్రత్తలతో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును
స్వచ్ఛమైన గాలి పీల్చినవాళ్లకు కూడా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నదని కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. వీరు అమెరికాలో 15 ఏండ్లపాటు పరిశోధనలు చేశారు. ముఖ్యంగా కార్ల నుంచి వెలువడే నైట్రోజన్ డై ఆ
అమర్నాథ్ యాత్రలో పాల్గొన్న భక్తుల్లో తాజాగా ఐదుగురు మరణించారు. దీంతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య 19కి చేరింది. వీరిలో ఒకరు ఐటీబీపీ అధికారి, మరొకరు సేవాదార్ ఉన్నారు.
Heart Attack | ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మానుకొండ రాధాకిశోర్ తనయుడు శ్రీధర్ (28) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. శ్రీధర్ కొన్నేండ్ల క్రితం రోడ్డు ప్ర�
మనుషులు పుడతారు, మరణిస్తారు. కానీ, కొందరే మరణించాక కూడా జీవిస్తూనే ఉంటారు. ఆ రెండవ కోవకే చెందినవారే కుసుమ జగదీశ్. ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటమైనా, ప్రత్యేక తెలంగాణ పోరాటమైనా ఆయన ఎప్పుడూ జనం ఆకాంక్షల వైపే అ�
Heart Attack | ఎక్కువమందికి గుండె నొప్పి వచ్చినా దాన్ని గ్యాస్ నొప్పి అనుకొని ఏదో ట్యాబ్లెట్లు వాడుతుంటారు. ప్రమాదానికి గురవుతుంటారు. గుండె పనితీరుపై అవగాహన లేకనే చాలామంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గు�
‘ఇప్పుడే, నాతో మాట్లాడాడు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. చిన్న వయసు. పెండ్లి కూడా కాలేదు’, ‘ముప్పై ఏండ్లే. నా స్నేహితుడు గుండెపోటుతో పోయాడు’.. ఇలాంటి వార్తలు తరచూ వింటుంటాం. ఒకప్పుడు, అరవై దాటినవారే గుండె వ్