TTD EO Dharma reddy | తిరుమల తిరుపతి దేవస్థాన (TTD) ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి మృతి చెందారు. చెన్నైలోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతూ చంద్రమౌళి తుదిశ్వాస విడిచారు.
నిండా పదేం డ్ల వయసు కూడా నిండని ఓ బాలుడి జీవితం సినిమా కథను మించిన మలుపులు తిరిగింది. ఉత్తరప్రదేశ్లోని సహ్రాన్పూర్ జిల్లా పండౌలికి చెందిన మహ్మద్ నావెద్, ఇమ్రానా బేగం దంపతులకు షెహ్జాద్ ఆలం(10) కుమారు�
యువ గుండె చెదురుతున్నది. అకస్మాత్తుగా ఆగిపోతున్నది. ధృడంగా ఉన్న వారి శరీరాలను సైతం క్షణాల్లో కూల్చేస్తున్నది. దేశంలో ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న యువత సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నది.
Jabalpur | ఓ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అంతా వాహనాలను నిలిపి తమ వంతుకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ బస్సు వచ్చింది. ముందున్న వాహనాలను ఢీకొడుతూ కూడలి మధ్యలోకి
యూపీలోని వారణాసి పిప్లాని కత్రా ప్రాంతంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఈనెల 25న జరిగిన ఓ పెండ్లి వేడుకలో 40 ఏండ్ల వ్యక్తి డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.
ప్రయోగాత్మక చిత్రాలతో బాలీవుడ్లో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అనురాగ్కశ్యప్ తన వ్యక్తిగత వైఫల్యాల వెనకదాగివున్న భయంకరమైన వాస్తవాల్ని వెల్లడించారు.
మీకు రోజూ బ్లాక్టీ తాగే అలవాటు ఉన్నదా! అయితే మంచిదే అంటున్నారు పరిశోధకులు. రోజూ బ్లాక్ టీ తాగేవారు వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంటారని ఆస్ట్రేలియా పరిశోధకులు గుర్తించారు. చిన్ననాటినుంచి రోజూ కప్పు బ్లా�
వంటల్లో అన్నేసి చూడు.. నన్నేసి చూడు అంటుందట ఉప్పు! ఉప్పుకు ఉన్న ప్రాధాన్యం అదే. కూరల్లో ఏది తక్కువైనా తింటామే తప్ప, ఉప్పు లేకపోతే ఎవరికీ ముద్ద దిగదు. మోతాదుకు మించి ఉప్పు తీసుకోవటంతో రక్తపోటు, గుండె జబ్బుల �
CM KCR | ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీ మోహన్రావు హఠాన్మరణం చెందారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని
ఎస్సై కావాలనే ఆకాంక్షతో ఫిజికల్ టెస్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్న యువకుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో మం గళవారం జరిగింది.