ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో నిర్వహిస్తున్న జాతరలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. పిండ ప్రదానాల పూజలు చేస్తున్న అర్చకుడు గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రముఖ అష్టావధాని, వాస్తు, జ్యోతిష పండితుడు, భూగర్భ జల నిపుణుడు, అనంతసాగర్ సరస్వతీ దేవాలయ నిర్మాణకర్త సిద్దిపేట పట్టణానికి చెందిన అష్టకాల నరసింహరామశర్మ (80) బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
భారతదేశంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా హృద్రోగాలతో ఆకస్మిక మరణాలు గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తున్నది. భారతదేశంలోనే హృద్రోగులు 60శాతం ఉంటుండగా..
ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు శ్రీనివాస మూర్తి (52) ఈ ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. 1990లో కెరీర్ ప్రారంభించిన ఆయన వెయ్యికి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేత లోకేష్ నిర్వహిస్తున్న యువగళం కార్యక్రమంలో పాల్గొన్న నటుడు తారకరత్న కొద్దిసేపటికే గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయారు.
Adilabad | మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. వివాహ పనుల్లో నిమగ్నమైన వరుడు గుండెపోటుతో పెళ్లి పందిట్లోనే కుప్పకూలాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో చోటు చేసుకుంద
Sivananda Patil | కర్ణాటకలో జేడీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శివానంద పాటిల్ (54) హఠాన్మరణం పాలయ్యారు. కర్ణాటక అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో
గుండెపోటుతో ఆర్మీ మేజర్ మృతి చెందాడు. వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన దూడపాక సాయికిరణ్ (32) ఆర్మీ మేజర్గా జమ్ము కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. సంక్రాంతి పండుగ కోసం సెలవుపై నాలుగు రోజుల క
Heart attack | చలికాలంలో సాధారణ సమస్యలతో పాటు గుండె సంబంధ సమస్యలు కూడా వేధిస్తుంటాయి. చలికాలంతో గుండెపోటుకు సంబంధం ఉంటున్నందున ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అవసరమంటున్నారు నిపుణులు
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ (42) గుండెపోటుతో మృతిచెందాడు. ఆదివారం సాయంత్రం మల్లికార్జున్కు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ములుగు దవాఖానకు తరలిస్తుండగా, చనిపోయాడ�