టూరిస్ట్ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు
హనుమాన్ భక్తుల టూరిస్టు బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపాడు. ఆ వెంటనే ప్రాణాలు వదిలాడు. విషాదకరమైన ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో గురువారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న 25 మంది హనుమాన్ భక్తులతో వైజాగ్ నుంచి భద్రాచలం మీదుగా యాదగిరిగుట్టకు టూరిస్టు బస్సు బయల్దేరింది.
- బస్సును పక్కకు నిలిపి.. క్యాబిన్‌లోనే మృతి
- 25 మంది హనుమాన్ భక్తులు సురక్షితం
తిరుమలగిరి, మే 18: హనుమాన్ భక్తుల టూరిస్టు బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపాడు. ఆ వెంటనే ప్రాణాలు వదిలాడు. విషాదకరమైన ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో గురువారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న 25 మంది హనుమాన్ భక్తులతో వైజాగ్ నుంచి భద్రాచలం మీదుగా యాదగిరిగుట్టకు టూరిస్టు బస్సు బయల్దేరింది. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్దకు రాగానే బస్సు డ్రైవర్ చిట్టిబాబుకు ఛాతిలో నొప్పి వచ్చింది.
అప్రమత్తమైన ఆయన బస్సును పక్కకు ఆపి క్యాబిన్‌లోనే ప్రాణాలు వదిలాడు. బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ఏరియా దవాఖానకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

