Apps:
Follow us on:

Tomato | రోజు కూరలో వేసుకునే టమాటాతో ఇన్ని లాభాలా?

1/7ఆకుకూరలైనా.. కాయగూరలైనా.. పప్పు అయినా.. నాన్‌వెజ్‌ అయినా సరే.. అందులో టమాటా ఉండాల్సిందే. ఏ కూర అయినా సరే టమాటా వేస్తే దాని రుచే వేరు. టేస్ట్‌లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి.
2/7టమాటాను డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అడ్డుకుంటుంది.
3/7చాలామంది చిన్నవయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అలాంటి వారు ప్రతి రోజూ ఒక పచ్చి టమాటాను తింటే చూపు బాగా కనబడుతుంది.
4/7టమాటా రంగు చూస్తేనే తినాలనిపిస్తుంది. కూరగాయలన్నింటిలో టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్క టమాటా తీసుకుంటే 10 రకాల కూరగాయలు తిన్నట్లు.
5/7టమాటాలో బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీంతో చర్మం నిగారిస్తుంది. జుట్టు దృఢంగా ఉంటుంది. అధిక బరువు సమస్య కూడా రాదు.
6/7టమాటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
7/7టమాటా తీసుకుంటే శరీరంలోని 80 శాతం చెడు కొలెస్ట్రాల్ పోతుంది. రక్తపోటు రాకుండా ఉండేందుకు టమాటాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని పొటాషియం రక్తపోటు నివారణకు పనిచేస్తుంది. టమాటాల వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.