Tragedy news | ఇంట్లో ఒక మనిషి దూరమైతే ఆ వేదన వర్ణనాతీతం..! ఆ వ్యక్తి తాలూకూ జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొస్తూ గుండెలు తరుక్కుపోతాయి..! మనసు భారమవుతుంది..! తన్నొకొచ్చే
పది గంటల సుదీర్ఘ ప్రాణం పోసిన భారత వైద్యుడు!విమాన ప్రయాణంలో ఓ వ్యక్తి గుండె రెండుసార్లు ఆగిపోయింది. కార్డియాక్ అరెస్ట్ అయి స్పృహ కోల్పోయిన విమాన ప్రయాణికుడికి భారత సంతతి వైద్యుడు ప్రాణం పోశాడు.
అరవై ఏళ్లు దాటిన వృద్ధులు ప్రతి రోజు 6000 నుంచి 9000 అడుగులు నడిస్త్తే గుండె సంబంధ వ్యాధులకు గురయ్యే ప్రమాదం తగ్గుతుందని అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
రన్నింగ్‌లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో అదుపుతప్పి బస్సు పొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోవడం తో ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారు.
Bus Driver | కేరళ రాష్ట్రానికి చెందిన ఓ ప్రయివేటు బస్సు యాత్రికులతో భద్రాచలంలోని పర్ణశాల నుంచి తిరిగి బయల్దేరింది. ములుగు జిల్లా నూగూరు మండలం ఎదిరి గ్రామం వద్దకు రాగానే ఆ బస్సు డ్రైవర్
దేశంలోని పలు ప్రాంతాలను చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా
రక్షక భటుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా మంత్రి హరీశ్‌రావు పోలీస్ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు వైద్య నిపుణులతో సలహాలు, సూచనలు చేస్తూ పలు అ�
వ్యక్తుల బ్లడ్గ్రూపును బట్టి స్ట్రోక్ ముప్పును ముందే అంచనావేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. యువకుల్లో స్ట్రోక్ ముప్పును ముందే గుర్తించి, నివారించేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంటున్నారు.
Gujarat | గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు.
ఆడుతూ పాడుతూ ఇల్లంతా సందడిగా తిరిగేది.. తల్లిదండ్రులతో గోముగా ముచ్చట్లు పెట్టేది.. తోటి స్నేహితులతో కలిసి సరదాగా గడిపేది.. రేపటి నుంచి ఆ అల్లరి ఉండదు.. ఆ మాటలు వినిపించవు.. ఎవరి కన్ను కుట్టిందో కానీ 11 ఏండ్లకే
Chalapathi rao | టాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకున్నది. తెలుగు చిత్రసీమ తొలితరం నటులు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. రెండు రోజుల క్రితం నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ