Walking | రోజుకు 9 వేల అడుగులు నడిస్తే దీర్ఘాయుష్షు
మన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది. రోజుకు కనీసం 2,500 అడుగులు వేసేవారికి మరణించే ముప్పు 8% తగ్గుతుందని పేర్కొన్నది. అధ్యయనం ప్రకారం..
Walking | న్యూఢిల్లీ: మన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది. రోజుకు కనీసం 2,500 అడుగులు వేసేవారికి మరణించే ముప్పు 8% తగ్గుతుందని పేర్కొన్నది. అధ్యయనం ప్రకారం.. గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే రోజుకు కనీసం 2,700 అడుగులు వేయాలి. ప్రాణాంతక గుండెజబ్బుల ముప్పు తగ్గాలంటే రోజుకు 7వేల అడుగులు నడవాలి. రోజుకు 9 వేల అడుగులు వేస్తే, మరణ ముప్పు 60 శాతం తగ్గుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

