ఉరుకుల పరుగుల జీవితంలో పడి.. సమయానికి తినలేకపోతున్నారు. బయటి తిండి, మారుతున్న ఆహారపు అలవాట్లతో.. ‘అసిడిటీ’ బారినపడుతున్నారు. కడుపులో మంట, కడుపుబ్బరం, హార్ట్‌బర్న్ లాంటి సమస్యలతో సతమతం అవుతున్నారు.
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే అందరికీ ఒంట్లో వణుకు పుడుతుంది. దాదాపు ప్రతి కుటుంబానికీ క్యాన్సర్‌తో ఏదో ఒక సంబంధం ఉంటున్నది. ధైర్యంగా పోరాడిన ఒక ఆప్తుడు.. చికిత్స తీసుకుంటున్న ఒక సహోద్యోగి, లేదా నిశ్శబ్దంగా �
పదిహేనేళ్ల బాలిక నీనీ కడుపులో నుంచి 2 కేజీల వెంట్రుకల ఉండను వైద్యులు తొలగించారు. ఆమె ఆరేళ్ల నుంచి తన జుట్టును తానే తింటుండటంతో ఇది ఏర్పడింది. విపరీతమైన బలహీనంగా, సన్నంగా ఉండటం, ఆరు నెలల నుంచి రుతుస్రావం ఆగ�
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. కొంతమంది శుభ్రత పేరుతో పదే పదే హ్యాండ్‌వాష్ లిక్విడ్‌తో చేతులు కడుక్కుంటూ ఉంటారు. ఇంట్లో దుర్వాసనను పోగొట్టేందుకు ఎయిర్ ఫ్రెషనర్లు వాడుతూ ఉంటారు. అంతేకాదు, ఫ్లోర్ కీనర్స�
‘నేనొక క్రమశిక్షణ కలిగిన మోడల్‌ను. అయినా.. నా ఆరోగ్యం కాపాడుకోవడంలో మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని’ ప్రముఖ నటి, రచయిత లిసా రె చెప్పుకొచ్చారు. 37 ఏండ్లు ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ బారినపడింద
రాత్రి సమయంలో తక్కువ నిద్ర అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందన్నది మనకు తెలిసిందే! అయితే.. అంతకు మించిన ఆరోగ్య సమస్యలు రాత్రిపూట 9 గంటలకు మించిన అధిక నిద్రతో ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.
భార్యాభర్తలిద్దరూ ఎక్సైజ్‌శాఖలో ఉన్నతస్థాయి ఉద్యోగులే. కంటి చూపులేని తల్లి, ఐదేండ్లలోపు ఇద్దరు చిన్నారులు. కొన్నేండ్లుగా ఉద్యోగ విధుల్లో చెరోచోట ఉంటూ నెట్టుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు వారికీ అనారోగ్య సమస�
జీవనశైలి లోపాలు.. నవ దంపతులకు శాపంగా మారుతున్నాయి. చిన్న వయసులోనే లేనిపోని ఆరోగ్య సమస్యలను తీసుకొస్తున్నాయి. క్రమంగా.. వారిని వంధ్యత్వంవైపు నడిపిస్తున్నాయి. సంతానం కోసం ‘ఐవీఎఫ్' కేంద్రాలను ఆశ్రయించేలా �
కొందరిలో ‘నెలసరి’తోపాటు అనేక ఆరోగ్య సమస్యలూ పలకరిస్తాయి. హార్మోన్లలో మార్పులు, రక్తస్రావం, కడుపునొప్పి, నీరసం లాంటివి ఇబ్బంది పెడుతాయి. అలాంటి సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. అధిక శక్తినిచ్చే, రోగనిరో
తన కోపమే తన శత్రువు అని పెద్దలమాట. అనవసరమైన ఆవేశం అనేక అనర్థాలకు కారణం అవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. చీటికీ మాటికీ చిటపటలాడుతుంటే.. సామాజిక బంధాలపైనా దుష్ప్రభావం పడుతుంది.
ఒకప్పుడు కిడ్నీలో రాళ్లు రావడం అరుదైన సమస్యగా కనిపించేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య పలకరిస్తున్నది. ఇందుకు మారిన జీవనశైలి ఒక కారణమైతే, అవగాహన లేకుండా తీసుకునే ఆహారం మరో కారణం.
నోరు ఆరోగ్యంగా ఉంటే అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గుతాయని ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్ర్తాల సంస్థ పరిశోధకులు తెలిపారు. ప్రాథమిక స్థాయిలో మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్య నిర్వహణలో నోటి సంరక్ష�
ఆస్తులు వంశపారంపర్యంగా పిల్లలకు దక్కడం సహజం. అయితే అదే రీతిలో కొన్ని రకాల ప్రమాదకరమైన వ్యాధులు కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తున్నాయి.దీనికి చెక్ పెట్టడంలో బ్రిటన్, ఆస్ట్రేలియాకు చెందిన
ప్లాస్టిక్ డబ్బాల వినియోగం ఆరోగ్యానికి హానికరం. అందుకే, ఆహార పదార్థాల నిల్వకోసం స్టీల్ పాత్రలనే ఎక్కువగా వాడుతున్నారు. కానీ, కొన్ని పదార్థాలు స్టీల్‌తో రసాయన చర్య జరుపుతాయని నిపుణులు చెబుతున్నారు. అల�