Home
Andhrapradesh-news
Tragedy Strikes Vinayaka Immersion Procession Elderly Man Dies While Dancing
Tragedy | వినాయక నిమజ్జనంలో ఊరేగింపులో విషాదం.. డ్యాన్స్ చేస్తూ వృద్ధుడు మృతి
Tragedy | ఉల్లాసంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం ఊరేగింపులో లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది.
అమరావతి : ఉల్లాసంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం (Vinayaka immersion ) ఊరేగింపులో లో ఒక్కసారిగా విషాదం (Tragedy ) చోటు చేసుకుంది. ఎంతో భక్తిశ్రద్ధలతో విగ్రహాలను నెలకొల్పి నిత్యం పూజలు చేసిన ఆ కాలనీవాసులకు ఆదివారం చేదు అనుభవం ఎదురైంది.
విశాఖ ( Visaka ) జిల్లా ఎండాడ గ్రామంలో ఆదివారం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు మండపం వాసులు డప్పు, వాయిద్యాలతో బయలు దేరారు. దారి పొడవున సంగీతానికి అనుగుణంగా చిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు గల వారందరూ నృత్యాలు చేశారు. వీరిలో శంకర్రావు (62) అనే వృద్ధుడు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందడంతో నిమజ్జన ఊరేగింపులో విషాదం అలుముకుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- die
- Elderly man
- Procession
- tragedy
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

