Protesters Garland Potholes | రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రమాదాలకు గురై ఇద్దరు యువకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలకు దండలు వేసి నిరసన తెలిపారు.
Patients Die | సాంకేతిక లోపం వల్ల కొంతసేపు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. దీంతో ఐసీయూలో ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
గోదావరిఖని లక్ష్మీనగర్ కు వస్తున్నారా..? జర పైలం.. అదుపు తప్పి జారి పడితే తప్పదు ప్రాణపాయం.. రెండు రోజుల వర్షానికి నగరంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా తయారైంది. మొత్�
Family Suicide | ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. వారు సల్ఫస్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల రూరల్ మండలంలోని హన్మజీపేట గ్రామానికి చెందిన గొడుగు సురేష్ నాటు కోళ్ల ఫామ్ పై కుక్కలు మూకుమ్మడిగా గురువారం దాడి చేశాయి. ఈ ఘటనలో కోళ్లపామ్ యజమానికి సురేష్కు చెందిన సుమారు 31 నాటు కోళ్లు చనిపోయాయ�
Tractor Plunges Into Well | వ్యవసాయ మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మరణించారు. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్తోపా�
Women Die Post Delivery | ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ తర్వాత ఆరుగురు మహిళలు మరణించారు. సిజేరియన్ సర్జరీ తర్వాత వీరంతా చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆరోగ్య మంత్రి దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై ప్రజలు ని�
Snake bite | ఒక పాము చిన్నారులను కాటు వేసింది. దీంతో ముగ్గురు తోబుట్టువులు మురణించారు. పాము కాటుకు గురైన వారి తండ్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నా�
House Catches Fire | ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు మరణించారు. మహిళ, చిన్నారి గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Mushrooms | పుట్టగొడుగులు తిని ముగ్గురు పిల్లలు మరణించారు. ఆ కుటుంబంలోని మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Police Station Set On Fire | ఒక వ్యక్తి, మైనర్ భార్య పోలీస్ కస్టడీలో మరణించారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. విధ్వంసం సృష్టించడంతోపాటు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థిత�
Monkey Caused Road Accident | ఒక కోతి అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో వేగంగా వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు మరణించారు.
ఓ వైపు అప్పుల భారం.. మరోవైపు నీళ్లు లేక పంటలు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివర�