Home
Cinema
Shooting Of Balayya Upcoming Film Nbk 111 Directed By Malineni Gopichand Will Begin On March 5th
మరో మాస్ డైరెక్టర్‌కు గ్రీన్‌సిగ్నల్?
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కథలు వింటూ బిజీబిజీగా ఉన్నారు. టాలీవుడ్ దర్శకులే కాక, తమిళ, మలయాళ, కన్నడ దర్శకులు సైతం ప్రస్తుతం బాలయ్య ఇంటి ముందు కథలు చెప్పేందుకు క్యూ కడుతున్నారు.
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కథలు వింటూ బిజీబిజీగా ఉన్నారు. టాలీవుడ్ దర్శకులే కాక, తమిళ, మలయాళ, కన్నడ దర్శకులు సైతం ప్రస్తుతం బాలయ్య ఇంటి ముందు కథలు చెప్పేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్‌శంకర్ ఓ కథను బాలకృష్ణకు వినిపించారట. నటసింహానికి సైతం ఆ కథ బాగా నచ్చిందట.
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్టు సమాచారం. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య నటించనున్న ‘NBK 111’ సినిమా షూటింగ్ మార్చి 5న మొదలు కానుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే హరీశ్‌శంకర్ సినిమాను కూడా పట్టాలెక్కించాలనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారట. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

