అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కథలు వింటూ బిజీబిజీగా ఉన్నారు. టాలీవుడ్ దర్శకులే కాక, తమిళ, మలయాళ, కన్నడ దర్శకులు సైతం ప్రస్తుతం బాలయ్య ఇంటి ముందు కథలు చెప్పేందుకు క్యూ కడుతున్నారు.
‘NBK 111’ సినిమా ఓపెనింగ్ గత ఏడాది నవంబర్లో జరిగింది. అయితే.. షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని బాలకృష్ణ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.