Telangana Midwifery Care | మాతా శిశు సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు జాతీయస్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. గర్భిణుల సంరక్షణకు మన రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు ఉత్తమమైనవని కేంద్ర ప్రభుత్వం ప్ర�
Kiwi fruit | ‘సపోటాలా కనిపిస్తుంది. గుడ్డును తలపిస్తుంది. తొలుత పులుపు. తర్వాత తీపి. ఏమిటది?’ - ఆ మాధుర్యం తెలిసిన ఎవరైనా చటుక్కున కివీ అనే చెప్పేస్తారు. నూనూగు చెక్కుతో, ఆకుపచ్చ గుజ్జుతో.. పుల్లపుల్లగా తియ్యతియ్యగ
క్యారెట్స్లో నాలుగు రకాలు. ఒక్కో రకం ఒక్కో రంగులో ఉంటుంది. మన దగ్గర ఆరెంజ్ కలర్ క్యారెట్లే ఎక్కువ. ఇప్పుడిప్పుడే పర్పుల్ మెరుపులూ మెరుస్తున్నాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అపారం. ప�
‘ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్(టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూన�
ప్రకృతి వ్యవసాయం చేసి భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని అందివ్వాలని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) యూఎస్ఏ అధ్యక్షుడు డాక్టర్ అనిరెడ్డి దివేశ్రెడ్డి రైతులకు సూచించారు.
ప్రజలకు మరింత చేరువై వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వైద్య సిబ్బందికి సూచించారు. షాద్నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక కేంద్రాలలోని ఏఎన్ఎంలకు షాద
గొర్రెలు, మేకల పెంపకందారులు పశువైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమ జీవాలను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి సూచించారు. మండలంలోని గరికనేటితండాలో జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల పెం
నిత్యం ఉరుకులు పరుగులతో ఉండే నగరవాసికి ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి. ప్రతిరోజూ నడకతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ల
Upendra | ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అస్వస్థతకు లోనయ్యారంటూ సోషల్ మీడియా సహా పలు వెబ్సైట్లలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై నటుడు తాజాగా స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం �
బిడ్డకు జన్మనివ్వాలంటే మాతృమూర్తికి అది పునర్జన్మే.. అంతటి కష్టమైన ప్రసవం కోసం ప్రైవేటు దవాఖానలకు వెళ్లి రూ.వేలకు వేలు ఖర్చు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.. పేదలకు ఈ పరిస్థితి రావొద్దనే ఉద్దేశంతో మా�