భారతీయ ఆహారంలో తరచుగా వాడే టమాటాలు, ఎంతో ఇష్టంగా తినే తర్బూజ (పుచ్చ) పండ్లలో లైకోపీన్ అనే సహజమైన పిగ్మెంట్ ఉంటుంది. ఇది కుంగుబాటు (డిప్రెషన్) లక్షణాలను తగ్గిస్తుందని ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ జర
తులసి మొక్క దాదాపుగా అందరు ఇళ్లలోనూ ఉంటుంది. ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతగానో ప్రాధాన్యతను కల్పించారు. తులసి ఆకులతో అనేక ఔషధాలను కూడా తయారు చేస్తారు. మనకు కలిగే పలు వ్యాధులను నయం చే�
సాయంత్రం సమయంలో చాలా మంది చిరుతిళ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే బేకరీ పదార్థాలు లేదా నూనె పదార్థాలను ఎక్కువగా తింటుంటారు. కానీ వీటిని తరచూ తినడం ఆరోగ్యకరం కాదు.
మన శరీరానికి అవసరం అయ్యే అనేక రకాల విటమిన్లలో విటమిన్ సి కూడా ఒకటి. ఇది శరీరంలో అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. విటమిన్ సి నీటిలో కరిగే పోషక పదార్థం. కనుక ఈ విటమిన్ను మనం రోజూ తీసుక�
మనకు ఉపయోగించేందుకు అనేక రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ మనలో చాలా మంది రీఫైన్ చేయబడిన నూనెలనే ఎక్కువగా వాడుతుంటారు. పూర్వకాలంలో మన పెద్దలు గానుగలో ఆడించిన నూనెలను వాడేవారు.
ఎల్లప్పుడూ బరువును నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాన్ని మనం రోజూ తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆహారాలను తీసుకుంటేనే మనకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
ఈమధ్య కాలంలో చాలా మంది కివి పండ్లను కొని తింటున్నారు. గతంలో సూపర్ మార్కెట్లలోనే లభించే ఈ పండ్లను బయట వ్యాపారులు కూడా విక్రయిస్తున్నారు. డెంగీ లేదా విష జ్వరాలు వచ్చిన వారికి ఎక్కువగా కివి పం
ద్రాక్ష పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ద్రాక్ష పండ్లలోనూ మనకు పలు రకాలు లభిస్తుంటాయి. ఆకుపచ్చ, నలుపు, ఎరుపు రంగుల్లో ఉండే ద్రాక్ష పండ్లను చాలా మంది కొంటుంటారు.
ముల్లంగి మనకు రెండు రకాలుగా లభిస్తుంది. తెలుపు రంగులో ఉండే ముల్లంగి ఒకటి అయితే.. పింక్ రంగులో ఉండే ముల్లంగి ఇంకో రకం. కానీ మనకు తెలుపు రంగులో ఉండే ముల్లంగి మాత్రమే మార్కెట్లో కనిపిస్తుంది.
అధిక బరువు తగ్గించుకోవడం కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యంగా ఉండడం కోసం, ఎక్కువ కాలం జీవించడం కోసం కూడా చాలా మంది రోజూ వ్యాయామం చేస్తున్నారు. ఎంతటి ఉరుకుల పరుగుల బిజీ యుగం ఉన్నప్పటికీ వ్యాయామం కోసం చా
మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అతి పెద్ద అవయవం లివర్. ఇది అనేక జీవక్రియలను నిర్వహిస్తుంది. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు, ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి లభించేందుకు, శరీరానికి
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా సీజన్లతో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ లభిస్తుంటాయి. ఇవి ధర కూడా తక్కువగానే ఉంటాయి. అందుకని పేద నుంచి ధనిక వర్గాల వారి వరకు అందరూ ఈ పండ్లను ఎక్కువగా �