కాస్తంత గడ్డం పెరిగితే చాలు.. చాలా మంది పురుషులు వెంటనే షేవ్ చేయడమో లేదా ట్రిమ్ చేయడమో చేస్తుంటారు. ఆఫీసుల్లో పనిచేసేవారు అయితే కచ్చితంగా క్లీన్ షేవ్‌తోనే ఉంటారు.
బట్టతల సమస్య అనేది ప్రస్తుతం చాలా మంది పురుషులను ఇబ్బందులకు గురి చేస్తోంది. స్త్రీలలో ఈ సమస్య దాదాపుగా ఉండదనే చెప్పాలి. కేవలం పురుషుల్లోనే ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
అరటి పండ్లను తినగానే ఎవరైనా సరే తొక్కను పడేస్తుంటారు. అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే పండ్లుగా ఇవి పేరుగాంచాయి.
వాటర్ యాపిల్.. దీన్నే రోజ్ యాపిల్ లేదా వ్యాక్స్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు ఇవి కేవలం విదేశాల నుంచి మాత్రమే దిగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పండ్లను పండిస్తున్నారు.
సీతా ఫలం పండ్లు మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయో అందరికీ తెలిసిందే. ఈ పండ్లు ఎంతో తియ్యగా ఉంటాయి. కనుక వీటిని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. సీతా ఫలం పండ్లు మనకు శీతాకా�
మసాలా వంటకాల్లో ఎక్కువగా వేసే అనాస పువ్వును చాలా మంది చూసే ఉంటారు. వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ రకానికి చెందిన మసాలా వంటకం అయినా సరే కచ్చితంగా అందులో అనాస పువ్వు వేస్తుంటారు.
చాలా మంది అధిక బరువు, స్థూలకాయం ఒక్కటేనని అనుకుంటారు. కానీ అధిక బరువు వేరు. స్థూలకాయం వేరు. అధిక బరువు అనేది శరీరం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ ఉండడాన్ని సూచిస్తుంది.
రిఫైన్డ్ గోధుమ పిండి. దీన్నే మైదా అని, ఆర్ పర్పోస్ ఫ్లోర్ అని కూడా పిలుస్తారు. బయట మనం తినే అనేక ఆహారాల్లో మైదానే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గోధుమ పిండిలోని ఫైబర్‌ను పూర్తిగా తొలగించి రీఫైన్ చేసి ఈ �
విదేశాల నుంచి వచ్చే పండ్ల కన్నా మన దగ్గర స్థానికంగా లభించే కొన్ని రకాల పండ్లలోనే పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ అలాంటి పండ్ల గురించి చాలా మందికి తెలియదు. అలాంటి పండ్లలో లసోరా పండ్లు కూడా ఒకటి.
పూర్వం స్త్రీలకు హార్మోన్ల సమస్యలు అంతగా ఉండేవి కావు. ఒక్కొక్కరు గంపెడు మంది పిల్లలను సహజసిద్ధంగా ప్రసవించేవారు. కానీ ఇప్పటి తరం వారు తీవ్రమైన హార్మోన్ల సమస్యలతో బాధపడుతున్నారు
సీజన్లు మారినప్పుడు సహజంగానే చాలా మందికి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. కొందరు జ్వరంతో కూడా బాధపడుతుంటారు. అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఇలాంటి చిన్నపాటి అనారోగ్య సమస్య�
ఉసిరికాయలు అంటే చాలా మందికి ఇష్టమే. వీటిని చాలా మంది నేరుగా అలాగే తింటుంటారు. ఉసిరికాయలతో పచ్చడి పెట్టుకుంటారు. పులిహోర వంటివి చేస్తుంటారు. అయితే ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది.