భోజనం చేసిన అనంతరం కొందరికి సోంపు గింజలను తినే అలవాటు ఉంటుంది. హోటల్స్ లేదా రెస్టారెంట్లలో ఆహారం తిన్నప్పుడు కచ్చితంగా సోంపు గింజలను ఇస్తారు. వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు.
బాదంపప్పును తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. బాదంపప్పును గుప్పెడు మోతాదులో తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం వాటిని పొట్టు తీసి తిన�
ప్రస్తుతం చాలా మంది ఉరుకుల పరుగుల బిజీ జీవితం కారణంగా తరచూ అలసటకు గురవుతున్నారు. అలసట అనేది ప్రస్తుతం చాలా మందికి కామన్ సమస్యగా మారింది. రాత్రంతా సరిగ్గా నిద్రపోయినా, ఆహారం సమయానిక�
కోడిగుడ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కోడిగుడ్లలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అత్యుత్తమ ప్రోటీన్లు, విటమిన్ డి, అనేక రకాల బి వి
చాలా మంది అధికంగా బరువు పెరిగేందుకు పలు కారణాలు ఉన్నట్లే కొందరు బరువు తగ్గేందుకు కూడా పలు కారణాలు ఉంటాయి. దీర్ఘకాలికంగా మందులను వాడడం, హైపర్ థైరాయిడ్ సమస్య ఉండడం, లోబీపీ, లో షుగర్, పోషకా�
పాదాల వాపులు అనేవి సహజంగానే చాలా మందికి తరచూ వస్తుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. గర్భిణీలకు ఈ సమస్య సహజంగానే ఉంటుంది. ఇతరులకు ఈ సమస్య వచ్చేందుకు అనేక అనారోగ్య సమస్యలు కారణం అవుత
అందం, ఆరోగ్యం అంటే స్త్రీలకు ముందుగా గుర్తొచ్చేవి పొడవాటి, నల్లని, ఒత్తయిన జుట్టు. కేశాలకు తగిన పోషణ అందించడం కోసం మార్కెట్లో లభించే రకరకాల నూనెలను వాడుతుంటారు.
నేరేడు పండ్లు మనకు కేవలం వేసవి సీజన్లోనే లభిస్తాయి. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. అనేక పోషకాలను, ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. నేరేడు పండ్లను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చ�
తేనెను మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీన్ని పలు రకాల పానీయాల్లో కలిపి సేవిస్తుంటారు. కొందరు తేనెను నేరుగా తింటుంటారు కూడా. ఆయుర్వేద ప్రకారం తేనె అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
రోజూ వంట చేసేందుకు అందరూ భిన్న రకాల వంట నూనెలను ఉపయోగిస్తుంటారు. కొందరు పల్లి నూనె వాడితే కొందరు నువ్వుల నూనె, ఇంకొందరు సన్ ఫ్లవర్ ఆయిల్ను వాడుతారు.
ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది చేసే వ్యాయామాల్లో యోగా కూడా ఒకటి. అయితే యోగాలో అనేక క్రియలు ఉన్నాయి. వాటిల్లో ప్రాణాయామం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల శరీరానికి శక్తి లభిస్త�
ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వివిధ రకాల పండ్లను తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. కానీ చాలా మంది రోజూ పండ్లను తినరు. కేవలం జ్వరం వచ్చినప్పుడు లేదా ఇతర అనారోగ్యాల బారిన పడినప్పు�