మనం తీసుకునే ఆహారంపైనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆరోగ్యమే కాకుండా మన నిద్ర కూడా మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా. మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది జంక�
నేటి తరుణంలో యువత ఎక్కువగా రాత్రి సమయం పార్టీల పేరుతో గడిపేస్తున్నారు. రాత్రి పార్టీ చేసుకునేటప్పుడు బాగానే ఉన్నా మరుసటి రోజు మాత్రం కథ వేరేలాగా ఉంటుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల , అతిగా
ప్రస్తుత కాలంలో చిరుతిళ్లు, వివిధ రకాల ఆహార పదార్థాల మార్కెట్ ను పెంచుకోవడానికి వాటిని ఆరోగ్యానికి మేలు చేసేవిగా చెప్పి అమ్ముతున్నారు. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయని వీటిని తీ�
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మనం రోజూ స్నానం చేస్తూ ఉంటాం. రోజువారి పరిశుభ్రతలో స్నానం చేయడమనేది ఒక కీలకమైన భాగమని చెప్పవచ్చు. చాలా మంది వారి రోజును స్నానం చేయడంతోనే ప్రారంభిస్తూ ఉంట
మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, పెరిగిన ఒత్తిడి మనల్ని అనేక అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. చాలా మంది షుగర్, ఊబకాయం వంటి సమస్యలే ప్రధాన సమస్యలు అనుకుంటారు.
మనలో చాలా మంది ఉదయం లేవగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. అలాగే ఉదయం అల్పాహారం తీసుకున్న తరువాత కూడా టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. ఉదయం పూట టీ, కాఫీలను తాగడం వల్ల మన ఆరోగ్యానికి హాని తప్ప ఎటువంటి మే�
చర్మ సంరక్షణకు ఉపయోగించే వివిధ రకాల నూనెల్లో టీ ట్రీ ఆయిల్ కూడా ఒకటి. మెలలూకా ఆల్టర్నిఫోలియా అనే మొక్క ఆకుల నుండి తీసిన నూనెను టీ ట్రీ ఆయిల్ అంటారు. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు యాంటీ మైక్ర
మనకు మార్కెట్ లో అన్ని వేళలా లభించే పండ్లల్లో మోసంబి కూడా ఒకటి. దీనిని స్వీట్ లైమ్, బత్తాయి అని కూడా పిలుస్తారు. ఇది చూడడానికి నారింజ లాగా ఉన్నప్పటికీ దీని తొక్క మందంగా ఉండడంతో పాటు లోపల గింజల
మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్ కూడా ఒకటి. వాల్నట్స్ మన ఆరోగ్యానికి ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యప్రయోజనాలను పొంద�
మనం ఆహారంలో భాగంగా తీసుకునే పాల పదార్థాలల్లో పెరుగు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెరుగే ఎంతో కాలంగా మన ఆహారంలో భాగమైపోయిందనే చెప్పవచ్చు. చాలా మందికి పెరుగుతో తిననిదే అసలు భోజనం చేసినట్�
శరీరంలో ఇతర భాగాలను శుభ్రపరుచుకున్నట్టే మనం చెవులను కూడా శుభ్రం చేస్తూ ఉంటాం. చెవులలో ఉండే ఇయర్ వాక్స్ ను తొలగించడానికి మనం సాధారణంగా ఇయర్ బడ్స్ ను లేదా కాటన్ స్వాబ్ లను వాడుతూ ఉంటాం. వ�
చలికాలంలో జలుబు, ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతూ ఉంటాయి. వాటిని నిరోధించడానికి రోగనిరోధక శక్తి బోలెడంత అవసరమవుతుంది. సాధారణంగా మనం ఇమ్యూనిటీ అనగానే విటమిన్ సి వైపు మొగ్గు చూపుతాం.
పొద్దున్నే పాటించే సహజమైన అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఉదయం పూట దినచర్యలో కొద్దిపాటి మార్పులతోనే స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ప్రభావం తగ్గించవచ్చు.