ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ వ్యాయామం చేయాలన్న విషయం అందరికీ తెలిసిందే. వైద్యులు చెబుతున్న ప్రకారం వారంలో కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అంటే 2 రోజులు విరామం తీసుకున్నా 5 రోజుల పాటు ర�
కిడ్నీలలో రాళ్ల సమస్య అనేది ఒకప్పుడు వయస్సు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు యుక్త వయస్సులో ఉన్నవారికి కూడా కిడ్నీ స్టోన్లు వస్తున్నాయి. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉం�
సూపర్ మార్కెట్లలో లేదా బయట పండ్ల దుకాణాల్లో మనకు అప్పుడప్పుడు కొన్ని చిత్రమైన పండ్లు దర్శనమిస్తుంటాయి. అలాంటి పండ్లలో మాంగోస్టీన్ పండ్లు కూడా ఒకటి చూసేందుకు పత్తికాయల ఆకారంలో ఉంటాయి.
చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు మార్కెట్లో మనకు అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది సహజసిద్ధమైన ప్రొడక్ట్స్ను వాడేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. ఎందుకంటే వీటి వ
ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో రోజూ తగినన్ని నీళ్లను తాగడం కూడా అంతే అవసరం. నీళ్లను తాగడం వల్ల జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడతాయి.
వర్షాకాలం నేపథ్యంలో చాలా మంది దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతోపాటు దోమల వల్ల వచ్చే డెంగీ, మలేరియా వంటి జ్వరాలతోనూ బాధపడుతుంటారు. ఈ క్రమంలో సాధారణ దగ్గు, జలుబు అయితే కొన్ని రోజుల్లో �
చాలా మంది టీ లేదా కాఫీ తాగేటప్పుడు లేదా తాగడానికి ముందు పలు రకాల స్నాక్స్ తింటుంటారు. వాటిల్లో రస్క్ కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో ఇది చాలా పాపులర్ అయింది. ఇంట్లో లేదా బయట ఎక్కడ టీ, కాఫీ తాగినా స్నాక్స�
మనకు తినేందుకు అనేక రకాల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కిస్మిస్లు కూడా ఒకటి. వీటినే ఎండు ద్రాక్ష అని కూడా పిలుస్తారు. వీటిని మనం స్వీట్ల తయారీలో ఉపయోగిస్తుంటాం.
ఆరోగ్యం కోసం మొలకలను రోజూ తినాలని పోషకాహార నిపుణులు, వైద్యులు తరచూ చెబుతుంటారు. మొలకలను తింటే అనేక పోషకాలు లభించడమే కాక, పలు వ్యాధులను సైతం నయం చేస్తాయి. ఈ క్రమంలోనే మొలకల్లోనే పెసర �
నిమ్మకాయలను మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. నిమ్మకాయల నుంచి రసాన్ని తీసి వాడుతుంటాం. దీన్ని కొందరు నేరుగా తాగుతారు. లేదా రకరకాల పానీయాల్లో కలిపి తాగుతారు. అలాగే వంటల్లోనూ వేస్తుంటాం.
జామకాయలు అంటే చాలా మంది ఇష్టంగానే తింటారు. కొందరు జామకాయలను తింటే కొందరు జామ పండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. జామకాయలు కొద్దిగా దోరగా, పులుపు, తీపి రుచుల కలయికలో ఉంటాయి.
మా చెల్లికి రెండు వారాల క్రితం పాప పుట్టింది. పుట్టుకతోనే బిడ్డకు ఫ్రాక్చర్ ఉందని చెప్పారు. నొప్పి తగ్గడానికి డ్రాప్స్ రాసిస్తామన్నారు. అదే అతుక్కుపోతుందన్నారు. ఫ్రాక్చర్ గురించి కంగారు పడొద్దన్నార
సాధారణంగానే మహిళల్లో పోషకాహర లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అది ఎప్పుడూ వివిధరకాల సమస్యలకు కారణమవుతూనే ఉంటుంది. పోషకాల్లో ఒక్కో విటమిన్ ఒక్కో అవయవానికి మేలు చేస్తుంది.