Health Minister | స్వీడన్ (Sweden)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విలేకరుల సమావేశంలో ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి (Health Minister) ఎలిసబెట్ లాన్ (Elisabet Lann) కుప్పకూలి కింద పడిపోయారు.
Junior Doctors | తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ మంత్రి స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి ధర్నా చేపట్టనున్నట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (టీ-జూడాలు) వెల్లడించారు.
Goa Minister Apologises | డాక్టర్ల సంఘాల నిరసనలతో ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే దిగివచ్చారు. సీనియర్ డాక్టర్‌తో తన ప్రవర్తనపై క్షమాపణ చెప్పారు. వైద్య సేవలకు అంతరాయం కలిగించవద్దని ఆయన కోరారు.
Pramod Sawant | గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే ఆదేశాన్ని సీఎం ప్రమోద్ సావంత్ తోసిపుచ్చారు. సీనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేయబోమని హామీ ఇచ్చారు. ఈ వివాదాన్ని సమీక్షించినట్లు ఆయన తెలిపారు.
Goa Minister Loses Cool | ఆరోగ్య మంత్రి సహనం కోల్పోయారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)పై అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగక ఆ సీనియర్ డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆ మంత్రి తీరుపై విమర్శలు వచ్చినప�
Covid-19 | దేశంలో కొవిడ్ కేసులు (Covid cases) మెల్లమెల్లగా విస్తరిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొత్తగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా హర్యానా రాష్ట్రం (Haryana state) లో కూడా కొవిడ్ కాలు మోపింది.
HMPV | కరోనా వైరస్ (Corona Virus) కు పుట్టినిల్లు అయిన చైనాలో పుట్టిన మరో వైరస్ హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (Human Meta Pneumo Virus) భారత్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital) ల
Satyakumar Yadav | పేదలను మభ్యపెట్టి అవయవాలు తీసుకునే ఆస్పత్రులపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు.
Women Die Post Delivery | ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ తర్వాత ఆరుగురు మహిళలు మరణించారు. సిజేరియన్ సర్జరీ తర్వాత వీరంతా చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆరోగ్య మంత్రి దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై ప్రజలు ని�
Cancer | భారత్‌లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని (Cancer Cases Rising) కేంద్రం తెలిపింది. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా (JP Nadda).. భారత్‌లో ఏటా క్యాన్సర్ కేసులు 2.5 శాతం పెరుగుతున్నట్లు వెల్లడించారు.
Nipah Virus: కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల పిల్లోడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ కుర్రాడితో కాంటాక్టులోకి వచ్చి రిస్క్‌లో ఉన్న వారి జాబితాను తయారు చేస్తున్నారు. ఆ లిస్టులో 350 మంది ఉన్నట్లు ఆరోగ్య�
CM Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఆరోగ్య శాఖకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ భరద్వాజ్‌కు కమ్యూనికేట్ చేశారు. జైలులో ఉన్నా కూడా.. సీఎం కేజ్రీవాల�
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా (Hookah) తాగడంపై నిషేధం విధించింది. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ది�
TB | భారత్‌లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2015 కేసుల సంఖ్య మిలియన్ వరకు ఉండగా.. 2023 నాటికి 0.26 మిలియన్లకు తగ్గింది. ఎనిమిదేళ్లలు సుమారు 8లక్షల మేరకు తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు.