CM Kejriwal: ఈడీ కస్టడీ నుంచే రెండో ఆదేశం ఇచ్చిన సీఎం కేజ్రీవాల్
CM Kejriwal: ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఆరోగ్య శాఖకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ భరద్వాజ్‌కు కమ్యూనికేట్ చేశారు. జైలులో ఉన్నా కూడా.. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారని, ఆయన తనకు కొన్ని ఆదేశాలు జారీ చేశారని మంత్రి సౌరభ్ వెల్లడించారు.
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(CM Kejriwal) ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్య శాఖకు కొత్త ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ భరద్వాజ్‌కు కమ్యూనికేట్ చేశారు. జైలులో ఉన్నా కూడా.. సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల ఆరోగ్య గురించి ఆందోళన చెందుతున్నారని, ఆయన తనకు కొన్ని ఆదేశాలు జారీ చేశారని మంత్రి సౌరభ్ వెల్లడించారు.
ఢిల్లీలోని కొన్ని మొహల్లా క్లినిక్‌లు, ఆస్పత్రులు ఉచిత మందులు ఇవ్వడం లేదని, కొన్నింటిల్లో ఫ్రీ టెస్టులు నిర్వహించడం లేదన్న విషయాన్ని కేజ్రీవాల్ తనకు చెప్పారని, ఆ సమస్యలను పరిష్కరించాలని ఆయన తనను కోరినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తొలుత ఆదివారం మొదటి ఆదేశం ఇచ్చారు. నగరంలో నీటి, సీవేజ్ సమస్యలను పరిష్కరించాలని ఆయన మంత్రి ఆతిష్కు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. ఆయన్ను మార్చి 28వ తేదీ వరకు కస్టడీలో ఉంచనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

