KTR | ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు హయాంలో ప్రజారోగ్యం పూర్తిగా పడకేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర యంత్రాంగమ
వైద్యారోగ్యశాఖలో బదిలీల ప్రకియా గందరగోళంగా మారింది. ముందూ వెనకా ఆలోచించకుండా సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల వైద్యులు, రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఆరంభ శూరత్వంగానే కనిపిస్తున్నది. వివిధ శాఖల్లో వస్తున్న అవినీతి ఆరోపణలపై తొలుత హడావుడి చేస్తున్నా, ఆ తర్వాత కిమ్మనని పరిస్థితి దాపురించింది.
Gadala Srinivas Rao | మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు వీఆర్ఎస్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్యనారాయణరెడ్డి. గ్రామం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి. నిజానికి ఆయన ఆదర్శ రైతు. మంచి విద్యావంతుడు. ఇటీవల జ్వరంతోపాటు చిన్నపాటి అనారోగ్యంతో నగరంలోని ఓ కార్పొరేట్ హాస�
వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప ద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింద�
ఖమ్మం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అక్కడ పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశానుసారం గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం ఆరోగ్య పరీక్షలు నిర్
వైద్యారోగ్యశాఖలో జరుగుతున్న బదిలీల రచ్చపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరా తీసినట్టు సమాచారం. మిగతా అన్ని శాఖల్లో సజావుగా బదిలీలు జరుగుతుండగా, ఒక్క వైద్యారోగ్య శాఖలోనే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయని ఉన�
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. ఈ సమ్మెను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. సోమవారం చర్చల పేరు తో హడావుడి చేసిన వైద్యారోగ్య శాఖ.. మంగళవారం కనీసం పట్టించుకోలేదు.
హెల్త్ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద రాష్ర్టానికి నిధులు విడుదల చేయలేదని, అందుకే తాము బస్తీ దవాఖానల్లోని సిబ్బందికి జీతాలు ఇవ్వలేదని వైద్యారోగ్య శాఖ తెలిపింది.
Health Department | తెలంగాణ ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. ప్రతి వర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇతర విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్
ఆరోగ్య శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. వరుసగా అవినీతి ఆరోపణలు, మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఘటనలు వెలుగు చూస్తుండటంతో కిందిస్థాయి నుంచి పైవరకు మార్పులు చేయాలని ప్రభుత�