ఆరోగ్యశాఖకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. నేషనల్ హెల్త్ పాలసీ-2017 ప్రకారం మొత్తం బడ్జెట్లో 8శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ 4 శాతం నిధులే కేటాయించింది.
రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రాన ఉన్న వేళ బడ్జెట్ కేటాయింపులపై వైద్య శాఖ గంపెడాశలు పెట్టుకున్నది. అసెంబ్లీలో ఈ నెల మూడో వారం 2025-26 వార్షిక బడ్జె ట్ సమావేశాలు జరుగునుండటంతో వైద్యశాఖతోపాటు ఇతర కీలక శాఖలకు జరపా�
మెదక్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ఫీజు జులుం నడుస్తున్నది. వైద్యం కోసం దవాఖానకు వెళ్తే జేబు గుల్ల అవుతున్నది అనే ఆరోపణలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో 129 ప్రైవేట్ దవాఖానలు, 49 డయాగ్నోస్�
నిజామాబాద్ వైద్యారోగ్య శాఖ గాడిలో పడడం లేదు. ప్రజాపాలన షురూ అయ్యాక పరిస్థితి అధ్వానంగా మారింది. శాశ్వత అధికారిగా డీఎంహెచ్వో నియామకమైనప్పటికీ గందరగోళం చోటు చేసుకుంటున్నది. తాజాగా తాత్కాలిక ఉద్యోగ నియ
ఈ లక్షణాలు కనిపిస్తే ఇలా చేయాలి దగ్గు లేదా తుమ్ము సమయంలో నోరు, ముక్కును రుమాలు లేదా టిష్యూ పేపరుతో కప్పు కోవాలి.సబ్బు, నీరు, ఆల్కహాల్-ఆధారిత శానిటైజర్తో తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలి.గుంపులతో కూడిన ప
HMPV Virus | చైనాలో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) విస్తరిస్తున్నది. దాంతో పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో జనం చేరుతున్నారు. రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి.
జిల్లా వైద్యారోగ్య శాఖలో డబ్బులిస్తే ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైనా ఫోన్చేస్తే నమ్మవద్దని డీఎంహెచ్వో బి. రాజశ్రీ సూచించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం మెరిట్ జాబిత
వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలోని పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అధికారులు లంచమిస్తేనే పనిచేస్తున్నారు. ప్రతి పనికీ ఇంత అని ఫిక్స్ చేసి మరీ వసూ లు చేస్తున్నారనే
ఓ అవినీతి అధికారికి పొలిటికల్ పలుకుబడి రక్షణగా నిలుస్తున్నది. అతడు అక్రమాలకు పాల్పడింది నిజమేనని తేలినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటున్నది. ఫలితంగా కోట్లల్లో నిధులు దుర్వినియో
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్లో ఉన్న పబ్లిక్ హెల్త్ వైరాలజీ ల్యాబొరేటరీ నుంచి ప్రాణాంతక సజీవ వైరస్లు ఉన్న వందలాది వయల్స్ మాయం కావడం కలకలం రేపుతున్నది. నిరుడు ఆగస్టులోనే ఇవి మాయం కాగా తాజాగా విషయ
కువైట్ ఆరోగ్య శాఖలో పనిచేసిన కేరళ నర్సులపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. వాళ్లు కువైట్కు చెందిన ‘గల్ఫ్ బ్యాంక్' నుంచి దాదాపు రూ.700 కోట్ల రుణం తీసుకొని ఉడాయించినట్టు కేరళలో ఫిర్యాదు నమోదైంది.
ఆధునిక సౌకర్యాల మాట దేవుడెరుగు.. కొన్ని రోజులుగా 2వ, 3వ క్వార్టర్ మందులే ఇంకా విడుదల కాలే దు.. కానీ పత్రికల్లో వచ్చే వార్తలకు వైద్యులు, వైద్యాధికారులు వివరణ ఇవ్వాలా.. ఇదెక్కడి న్యాయం’ అంటూ తెలంగాణ ప్రభుత్వ వ
MHSRB | రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 1284 ల్యాబ్ టెక్నిషీయన్స్ గ్రేడ్-II పోస్టులకు ఈ నెల 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మె