శీతకాలంలో ఇబ్బందిపెట్టే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు వెల్లుల్లి గొప్ప పరిష్కారమని అంటున్నారు పోషక నిపుణులు. దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో క్యా�
ఆముదం నూనెతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. చర్మ సౌందర్యానికి ఆముదం నూనె ఎలా ఉపయోగపడుతుంది. మోకాళ్ల నొప్పులు, చర్మ సంబంధిత రోగాలకు ఆముదం మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.
తాజా పండ్లు, ఎండిన ఫలాలు.. ఆరోగ్యానికి ఏవి మంచివి? అన్న తర్జనభర్జన ఉండనే ఉంటుంది. ఆరోగ్యం బాగాలేక పోయినా, ఒంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తినా పుష్కలంగా పండ్లు తినాలని వైద్యులు చెబుతారు.
సోయా గింజల్ని తెలుగువాళ్లు తక్కువగానే తింటారు. కానీ వీటిలో పోషకాలు అపారం. ముఖ్యంగా శాకాహారులకు ఎంతో మేలుచేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లను నియంత్రిస్తాయి. సోయా గింజల్లో ఉండే అసంతృప్త క�
తొలిసంధ్య వేళలో తేనీటితో రెండు బిస్కెట్లు.. బ్రేక్‌ఫాస్ట్‌లోకి మొలకెత్తిన గింజలు.. మధ్యాహ్నం భోజనంలోకి ఒకట్రెండు మిల్లెట్ లడ్డూలు.. మళ్లీ సాయంత్రం హాట్‌హాట్‌గా మరోరకం స్నాక్స్... ఇన్ని ఉంటే కానీ పూట గడవ
కాకరకాయ చూడగానే ఆబ్బో చేదు అని ముఖం తిప్పేసుకుంటాం. మరికొందరు నచ్చకపోయి నా ఆరోగ్యానికి మేలు చేస్తుందని తింటా రు. దాని విలువ తెలిసిన వారే ఇష్టంగా ఆరగిస్తారు. ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలున్న కాకర రక్తపోటు, కంట�
చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. జర్నల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర అత్యవసర పోషకాలు క్యాన్సర్, గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి
మధుర ఫలం.. సీతాఫలం. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో దొరికే ఈ పండు ఆరోగ్యానికి మేలుచేస్తుంది. తియ్యగా ఉంటుంది కాబట్టి, మధుమేహ రోగులు తినకూడదని చెబుతారు. క్యాలరీలు ఎక్కువ కాబట్టి, డైటింగ్‌లో ఉన్నవాళ్లు ముట్టుక
మానసిక ఆరోగ్యం కుదుటపడేందుకు ఏదో ఒక హాబీ అలవరచుకోవాలని వైద్యులు సూచించగా బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన అరోన్ ఫీనిక్స్ అరుదైన హాబీని చేపట్టారు.
Figs Health Benefits | అత్తి పండ్లు, అంజీర్, ఫిగ్స్.. ఏ పేరుతో పిలిచినా ఇవి అపారమైన పోషకాలకు నిలయం. ఈ పండ్లను డ్రైఫ్రూట్స్గానే ఎక్కువమంది ఇష్టపడతారు. వీటివల్ల అనేక ప్రయోజనాలు..
చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
Pineapple benefits | అనాస లేదా పైనాపిల్.. తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, పైనాపిల్‌ను చాలా మంది మామూలుగా తినేస్తుంటారు. అలాకాకుండా తినే ముందు ఉప్పు నీటిలో నానబెట్టడం...
రోజూ కాఫీతాగే అలవాటుందా? అయితే, మీకు ఇది శుభవార్తే. రోజూ కాఫీ తాగేవారికి గుండె సంబంధిత వ్యాధులతోపాటు డయాబెటిస్, పార్కిన్సన్స్ వ్యాధి ముప్పు తగ్గుతుందని, తద్వారా ఎక్కువకాలం జీవిస్తారని ఓ అధ్యయనంలో తేల