Ashwagandha | పేరులేని వ్యాధికి ‘పెన్నేరుదుంప’ అని నానుడి. పెన్నేరుదుంపనే ఆయుర్వేదంలో అశ్వగంధ అని పిలుస్తారు. ఇది బహుళ ప్రయోజనకారి. కరోనా తర్వాత వాడకం పెరిగింది. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడం అశ్వగంధ ప్ర�
Health Tips | దీర్ఘకాలిక రోగాల బారినపడకుండా ఉండాలన్నా.. ఇప్పటికే అలాంటి రోగాలు ఉన్నవాళ్లు వ్యాధిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నార�
వంటకాలకు రుచి, వాసన అందించే నల్లుప్పును అగ్నిపర్వత శిలల నుంచి వెలికితీస్తారు. హిమాలయ సానువుల్లో ఈ గనులు ఎక్కువ. ‘హిమాలయ బ్లాక్ సాల్ట్' ముదురు గులాబీ రంగులో ఉంటుంది.
నల్ల క్యారెట్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆంథోసైనిన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. క్యాన్సర్లను అరికడుతుంది. కంటికి చాలా మంచిది.
Health tips | రక్తహీనత సమస్య చాలామందిలో ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా
Millets Tiffins | సిరిధాన్యాలు తినడం.. ఆహార యోగా లాంటిది. యోగాతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, చిరుధాన్యాలతోనూ అన్ని లాభాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే పళ్లెం ముందు కూర్చుని యోగా చేసినట్టే!
వెదురుతో అనేక ఉపయోగాలు. వివిధ వస్తువుల తయారీలో వెదురు బొంగులు వాడతారు. వెదురు బియ్యమూ తింటారు. ఎన్నో ఔషధ గుణాలున్న వెదురు మసాజ్ థెరపీలోనూ భాగమైంది. నాడీ సంబంధ వ్యాధుల నివారణకు వెదురు మర్దనా మంచి పరిష్కా�
Kiwi fruit | ‘సపోటాలా కనిపిస్తుంది. గుడ్డును తలపిస్తుంది. తొలుత పులుపు. తర్వాత తీపి. ఏమిటది?’ - ఆ మాధుర్యం తెలిసిన ఎవరైనా చటుక్కున కివీ అనే చెప్పేస్తారు. నూనూగు చెక్కుతో, ఆకుపచ్చ గుజ్జుతో.. పుల్లపుల్లగా తియ్యతియ్యగ
Sweet Corn | స్వీట్ కార్న్..! స్వీట్ కార్న్ అంటే తియ్యటి మక్కజొన్నలు. కాలాలతో సంబంధం లేకుండా ఏడాదిలోని అన్ని సీజన్లలో ఈ తియ్యటి మక్కజొన్నలు లభిస్తాయి. ఈ మక్కజొన్నలను
అరటాకు భోజనం మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి.
వాపులు, గుండెజబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ తదితర వ్యాధులను నియంత్రించే శక్తి అరటాకులకు
కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తుంది. ఎంతో పవిత్రత, నిష్టతో 41 రోజుల పాటు కఠిన దీక్ష సాగించిన స్వాములు ఇరుముడి ధరించి శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు.