Health Benefits | బెల్లంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలివే..!
సంప్రదాయ స్వీటెనర్గా భారత్ సహా దక్షిణాసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో బెల్లాన్ని (Health Benefits) విరివిగా వాడుతుంటారు.
న్యూఢిల్లీ : సంప్రదాయ స్వీటెనర్గా భారత్ సహా దక్షిణాసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో బెల్లాన్ని (Health Benefits) విరివిగా వాడుతుంటారు. సహజమైన విటమిన్లు, మినరల్స్ ఉండటంతో రిఫైన్డ్ షుగర్కు బెల్లం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమని చెబుతుంటారు.చక్కెరలో కనిపించని ఐరన్, క్యాల్షియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి.
దీనిలో హై షుగర్ కంటెంట్ ఉండటంతో ఇది తక్షణ శక్తినీ అందిస్తుంది. అయితే క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో బెల్లాన్ని మితంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మధుమేహులు బెల్లం వాడేందుకు ముందు వైద్యులను సంప్రదించడం మేలు. ఇక బెల్లం వాడకంతో కలిగే పది ప్రయోజనాలేంటో చూద్దాం..
యాంటీఆక్సిడెంట్లు పుష్కలం
జీర్ణక్రియ మెరుగుదల
కాలేయం శుభ్రపరుస్తుంది
తక్షణ శక్తి
రుతుక్రమ రుగ్మతల నివారణ
రక్తహీనతకు చెక్
రోగనిరోధక వ్యవస్ధ బలోపేతం
శ్వాస సమస్యలకు చెక్
బరువు తగ్గుదల
చర్మ సంరక్షణ
Read More :
Infosys | ఇన్ఫోసిస్ దసరా బొనాంజా : నవంబర్ 1 నుంచి టెకీలకు వేతన పెంపు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

