మన శరీరంలో జీర్ణ వ్యవస్థను రెండో మెదడుగా పిలుస్తారు. ఎందుకంటే మెదడుకు, జీర్ణ వ్యవస్థకు నేరుగా సంబంధం ఉంటుంది. మనం ఎంత ఆహారం తినాలి.. వేటిని తినకూడదు.. అనే సంకేతాలను మన మెదడు జీర్ణ వ్యవస్�
మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి శక్తిని, పోషకాలను అందించేందుకు జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థలో అనేక అవయవాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణాశయం, పేగులు కీలకపాత్ర పోషిస్తాయ