Vitamin-A | విటమిన్-ఎ ను నేరుగా తీసుకుంటే దుష్ఫలితాలు ఉంటాయా?
అందం అనేది ఆరోగ్యంలో ఓ భాగం. పరిపూర్ణ ఆరోగ్యవంతుల చర్మం ఏ రంగులో అయినా కాంతి వంతంగా ఉంటుంది. కళ్లలో వెలుగు కనిపిస్తుంది. కేశాలు ఒత్తుగా ఉంటాయి. కాబట్టి అందాన్నీ, ఆరోగ్యాన్నీ విడదీసి చూడకండి. సౌందర్యంతో విటమిన్-ఎ నేరుగా ముడిపడి ఉంటుంది.
విటమిన్-ఎ కారణంగా మనిషికి కొత్త అందం వస్తుందంటారు. దీన్ని నేరుగా తీసుకుంటే దుష్ఫలితాలు ఉంటాయా?
- ఓ పాఠకురాలు
Vitamin-A | అందం అనేది ఆరోగ్యంలో ఓ భాగం. పరిపూర్ణ ఆరోగ్యవంతుల చర్మం ఏ రంగులో అయినా కాంతి వంతంగా ఉంటుంది. కళ్లలో వెలుగు కనిపిస్తుంది. కేశాలు ఒత్తుగా ఉంటాయి. కాబట్టి అందాన్నీ, ఆరోగ్యాన్నీ విడదీసి చూడకండి. సౌందర్యంతో విటమిన్-ఎ నేరుగా ముడిపడి ఉంటుంది. ఇది కొవ్వులో కరిగిపోతుంది. తల్లి పొట్టలో పిండం అభివృద్ధి, చర్మం బిగుతుదనం, కంటిచూపు, రోగ నిరోధక శక్తి పెరుగుదల, బిడ్డ ఎదుగుదల.. తదితర అంశాలను ఇది ప్రభావితం చేస్తుంది.
విటమిన్-ఎలోని రెటినాల్ను సౌందర్య చికిత్సలో విరివిగా ఉపయోగిస్తారు. ఇది ముడతలను నివారిస్తుంది. మచ్చల నుంచి కాపాడుతుంది. సూర్యరశ్మి వల్ల దెబ్బతినకుండా చర్మానికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ విటమిన్తో ముడిపడిన సౌందర్య చికిత్సలను, ఔషధాలను ఎంచుకునేటప్పుడు నిపుణుల పర్యవేక్షణ అవసరం. టమాట, క్యారెట్, బొప్పాయి, గుమ్మడి, గుడ్డుసొన మొదలైన వాటిలో సహజమైన విటమిన్-ఎ అపారంగా లభిస్తుంది.
– డాక్టర్ అనున్యా రెడ్డి ఫేషియల్ కాస్మటిక్ సర్జన్ ఇ.ఎన్.టి సర్జన్ ఎలర్జీ స్పెషలిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

