Health Tips | ఈ వండర్ జ్యూస్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు సొంతం
ప్రతిరోజూ ఆరోగ్యకర ఆహారంతో రోజును ప్రారంభిస్తే (Health Tips) రోజంతా ఉత్సాహం, ఉత్తేజంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
న్యూఢిల్లీ : ప్రతిరోజూ ఆరోగ్యకర ఆహారంతో రోజును ప్రారంభిస్తే (Health Tips) రోజంతా ఉత్సాహం, ఉత్తేజంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. రోజూ ఉదయాన్నే టీ, కాఫీ వంటి కేఫిన్తో కూడిన డ్రింక్స్ కంటే హెర్బల్ వాటర్, స్పైస్ వాటర్, జ్యూస్‌లు తీసుకోవడం ద్వారా రోజును ఉల్లాసంగా ప్రారంభించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ బూడిద గుమ్మడికాయ రసం తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయని సూచిస్తున్నారు. ఈ జ్యూస్ తీసుకుంటే శరీరంలో వ్యర్ధాలు తొలగిపోతాయని హెల్త్ కోచ్ శిల్పా అరోరా చెప్పారు. డీటాక్సిఫికేషన్ కాకుండా కడుపులోనూ మేలు చేస్తుందని చెబుతున్నారు. బూడిద గుమ్మడికాయ జ్యూస్‌తో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో డైటీషియన్ కాజల్ అగర్వాల్ వివరించారు.
ఈ జ్యూస్ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు తక్కువ క్యాలరీలతో పాటు ఫైబర్ అధికంగా ఉండటంతో ఈ జ్యూస్ నిత్యం తీసుకుంటే బరువు తగ్గడంలో సాయపడుతుంది. దీంతో జీర్ణక్రియ సాఫీగా సాగి మలబద్ధకం దరిచేరదు. దీనిలో పొటాషియం ఉండటంతో బీపీ అదుపులో ఉండి హృద్రోగ ముప్పు తగ్గుతుంది. ఇంకా డీటాక్సిఫికేషన్తో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నరాల వ్యవస్ధను కూల్ చేసి ఒత్తిడిని నివారించే గుణం బూడిద గుమ్మడికాయ జ్యూస్‌లో ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read More :
Gas Cylinder Price | కేంద్రం భారీ షాక్.. గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెంపు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

