Sunflower Health Benefits | పసుపుపచ్చటి పువ్వులో విచ్చుకునే పొద్దు తిరుగుడు గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు అపారం. ఎన్నో ఖనిజ లవణాలు, పోషకాలను కలిగిన ఈ గింజలు వివిధ రుగ్మతలకు పరిష్కారాలు. పొద్దు తిరుగుడులో రెండు రకాలు. ఒకదాన్ని కేవలం ఆహారం కోసం వినియోగిస్తారు. మరో రకంతో నూనె తీస్తారు.
ఎన్నో ప్రయోజనాలు
పరిమితులు
పొద్దు తిరుగుడు గింజల్లో పోషకాలు ఎక్కువే. అదే సమయంలో వీటిలో కెలోరీలు కూడా ఎక్కువే. బరువు తగ్గాలనుకునే వారు మితంగా తీసుకోవాలి. ఈ గింజలంటే అలర్జీ ఉన్నవాళ్లు అస్సలు తినకూడదు. అరుగుదల, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు రోజుకు 10 గ్రాములకు మించకుండా తినాలి. అంటే, అవసరమైనవారు అవసరమైనంత మేరకే తీసుకోవాలి.
పోషక విలువలు
30 గ్రాములకు
కెలోరీలు: 175
సోడియం: 2.7 మి.గ్రా
ప్రొటీన్లు: 6 గ్రా.
ఐరన్: 8 శాతం
మెగ్నీషియం: 24 శాతం