DCW vs MIW : డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిన ముంబై.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)పై పంజా విసిరింది.
DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ డబుల్ హెడర్‌కు మరికొన్ని నిమిషాల్లో తెరలేవనుంది. ఆరంభ పోరులో కంగుతిన్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) గెలుపే లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడుతోంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌ను మాజీ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలుపుతో ఆరంభించింది. నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ వేదికగా ఆఖరి బంతివరకూ ఉత్కంఠగా జరిగిన తొలి మ్�
MIW vs RCBW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) భారీ స్కోర్ చేసింది. టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ బ్యాటర్లు సంజీవన సంజన(45), నికోల క్యారీ(40)లు దంచేశారు.
MIW vs RCBW నాలుగో సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆదిలోనే కష్టాల్లో పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మూడు బిగ్ వికెట్లు కోల్పోయింది.
MIW vs RCBW : నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానంలో మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్(Mumbai Indians), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన టాస్ గెలిచింది.
INDW vs SLW : పొట్టి సిరీస్‌లో శ్రీలంకను భారత జట్టు వైట్‌వాష్ చేసింది. హ్యాట్రిక్ విజయాలతో సిరీస్ గెలుపొందిన టీమిండియా.. చివరి మ్యాచులోనూ లంకను చిత్తుగా ఓడించింది.
INDW vs SLW : పొట్టి సిరీస్ చివరి మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (68) విధ్వంసక ఆటతో చెలరేగింది. ఓపెనర్లు విఫలమైనా.. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించింది.
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ సమీపిస్తున్న వేళ ముంబై ఇండియన్స్(Mumbai Indians) కొత్త కోచ్‌ను నియమించింది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై మూడో టైటిల్ లక్ష్యంగా.. ఆస్ట్రేలియా వెటరన్ క్రిస్టెన్ బీమ్స్(Kristen Beams)ను స్
స్వదేశంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జోరుమీదున్న భారత మహిళా క్రికెట్ జట్టు.. టీ20ల్లోనూ అదరగొడుతున్నది. విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల తేడాతో గెలిచి ఐదు �
INDW vs SLW : వన్డే ఛాంపియన్ భారత జట్టు తొలి సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. విశాఖపట్టణంలో జెమీమా రోడ్రిగ్స్ (69 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా శ్రీలంకను చిత్తుగా ఓడించింది.
INDW vs SLW : ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించిన భారత జట్టు పొట్టి కప్‌పై దృష్టి సారించింది. ఈ మెగా టోర్నీ సన్నద్ధతలో భాగంగానే స్వదేశంలో శ్రీలంకను ఢీ కొడుతోంది.
ఈనెల 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు గాను యువ వికెట్‌కీపర్ బ్యాటర్ జి. కమలిని, లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మకు జట్టులో తొలిసారిగా చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీ�
Team India Squad : ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించిన భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 21 నుంచి శ్రీలంకతో పొట్టి ఫార్మాట్లో తలపడనుంది టీమిండియా. ఇదివరకే సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన బీ�