INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌నూ వరుణుడు వదలడం లేదు. భారత్, బంగ్లాదేశ్ పోరుకు టాస్ తర్వాత ఆటకు అడ్డుపడిన వర్షం.. పవర్ ప్లే పూర్తికాగానే మళ్లీ మొదలైంది.
INDW vs BANW : మహిళల ప్రపంచకప్ చివరి మ్యాచ్‌లోనూ భారత పేసర్ రేణుకా సింగ్ రెచ్చిపోతోంది. తొలి ఓవర్లోనే బంగ్లాదేశ్‌కు షాకిస్తూ.. ఓపెనర్ సుమైయా అక్తర్(2)ను ఔట్ చేసింది.
INDW VS BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వర్షం అంతరాయాలతో విసిగిపోతున్న అభిమానులకు గుడ్‌న్యూస్. డీవై పాటిల్ స్టేడియంలో భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.
INDW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్తు దక్కించుకున్న భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పోరులో టాస్ పడగానే వాన అందుకుంది
INDW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుస ఓటములను గుడ్ బై చెబుతూ.. సెమీస్ బెర్తు దక్కించుకున్న భారత జట్టు చివరి లీగ్ మ్యాచ్‌కు రెఢీ అవుతోంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం(DY Patil)లో ఆదివారం మధ్నాహ్నం బంగ్లాదేశ్�
INDW vs NZW : ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీస్ బెర్తును నిర్ణయించే మ్యాచ్ మరికాసేపట్లో తిరిగి ప్రారంభం కానుంది. 48 ఓవర్ వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌కు అంతరాయం కలిగించిన వర్షం త్వరగానే శాంతించింది
INDW vs NZW : న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. బౌండరీల మోతమోగిస్తున్న భారత బ్యాటర్ల జోరుకు వర్షం అంతరాయం కలిగింది. 48 ఓవర్ సమయంలోనే చినుకులు మొదలయ్యాయి.
Womens World Cup : సొంతగడ్డపై నిర్వహించే ఐసీసీ టోర్నీల్లో ఆతిథ్య జట్లు చెలరేగిపోతాయి. తమకు అనువైన వాతావరణ పరిస్థితులను బలంగా మార్చుకొని.. ప్రత్యర్థుల భరతం పడుతూ కప్ వేటలో ముందుంటాయి. కానీ, పదిహేడో సీజన్ మహిళల వన్డే �
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గెలుపు అంచులదాకా వచ్చిన భారత జట్టు కీలక సమయంలో తడబడి టోర్నీలో హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఇండోర్
INDW vs ENGW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. సెమీస్ రేసులో ముందంజ వేయాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది.
INDW vs ENGW : ఛేదనలో దంచికొడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(70) వెనుదిరిగింది. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ హాఫ్ సెంచరీ బాదిన ఆమె.. ప్రత్యర్తి కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ ఓవర్లో కట్ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చింది.
INDW vs ENGW : పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన హర్లీన్ డియోల్ (24) మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. చార్లీ డీన్ ఓవర్లో రెండు బౌండరీలతో చెలరేగిన డియోల్ చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగింది.
INDW VS ENGW :మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ రేసు ఆసక్తిగా మారిన నేపథ్యంలో భారత్ బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. వరుసగా రెండు విజయాల తర్వాత రెండు ఓటములతో వెనకబడిన టీమిండియా ఆదివారం బలమైన ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.
Womens World Cup : పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్. అన్నీ తెలిసిన మైదానాలే కావడంతో ఎక్కడ ఎలా ఆడాలి? ఏ పిచ్ ఎలా వ్యవహరిస్తుంది?.. వంటివి భారత జట్టుకు కొట్టినపిండి. ఫేవరెట్ ట్యాగ్‌తో బరిలోకి దిగిన టీమిం�