INDW vs ENGW : పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన హర్లీన్ డియోల్ (24) మెరుపు ఇన్నింగ్స్ ముగిసింది. చార్లీ డీన్ ఓవర్లో రెండు బౌండరీలతో చెలరేగిన డియోల్ చివరి బంతికి ఎల్బీగా వెనుదిరిగింది.
INDW VS ENGW :మహిళల వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్ రేసు ఆసక్తిగా మారిన నేపథ్యంలో భారత్ బిగ్ ఫైట్‌కు సిద్ధమవుతోంది. వరుసగా రెండు విజయాల తర్వాత రెండు ఓటములతో వెనకబడిన టీమిండియా ఆదివారం బలమైన ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది.
Womens World Cup : పుష్కరకాలం తర్వాత సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్. అన్నీ తెలిసిన మైదానాలే కావడంతో ఎక్కడ ఎలా ఆడాలి? ఏ పిచ్ ఎలా వ్యవహరిస్తుంది?.. వంటివి భారత జట్టుకు కొట్టినపిండి. ఫేవరెట్ ట్యాగ్‌తో బరిలోకి దిగిన టీమిం�
INDW vs AUSW : భారత్ మూడో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) ఔటయ్యింది. మేగన్ షట్ ఓవర్లో కట్ షాట్ ఆడబోయిన ఆమె మొలినెక్స్ చేతికి క్యాచ్ ఇచ్చింది.
No Handshake : ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్ (Handshake )చేయకపోవడం చూశాం. ఇప్పుడు మహిళల వరల్డ్ కప్(ODI World Cup)లోనూ భారత మహిళల జట్టు సైతం దాయాదితో నో హ్యాండ్‌షేక్ విధానాన్ని అనుసరించింది.
INDW vs PAKW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో అదిరే బోణీ కొట్టిన భారత్ (Team India) రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. కొలంబో వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది టీమిండియా. పీసీబీ అధ్యక్షుడైన మొహ్సిన్
INDW vs SLW : వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం తగ్గిన తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ముగ్గురు కీలక బ్యాటర్లు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరారు.
INDW vs SLW : మహిళల వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. గువాహటి వేదికగా ఆతిథ్య భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఆరంభ పోరు ప్రారంభమైన కాసేపటికే వర్షం మొదైలంది.
Womens World Cup : మహిళల ప్రపంచ కప్ పోటీలకు నేటితో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్ (India), శ్రీలంక (Srilanka)లు తొలి పోరులోనే తలపడుతున్నాయి. దాంతో.. ఫలితంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
Womens W orld Cup : భారత మహిళల క్రికెట్ జట్టు తమ కలల ట్రోఫీ వేటకు సిద్దమైంది. మంగళవారం వరల్డ్ కప్ ప్రారంభ వేడుకల తర్వాత కో హోస్ట్ శ్రీలంకతో తలపడనుంది టీమిండియా.
Womens World Cup : మహిళా సాధికారితను చాటేలా ఈ ప్రపంచకప్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి భావిస్తోంది. అందుకే.. ఇప్పటికే పూర్తిగా మహిళా అంపైర్లు, రిఫరీలతో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. ఇప్పుడు కామెంటటేర్�
ODI World Cup : మహిళల వరల్డ్ కప్ మరో మూడు రోజుల్లో షురూ కానుంది. ఇప్పటికే అన్ని జట్లు మెగా టోర్నీ సన్నద్ధతను ప్రారంభించాయి. అయితే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి జరుగుతున్న వామప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది
ODI World Cup : మహిళల జట్టు మాత్రం ఒక్కటంటే ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ (ODI World Cup) ట్రోఫీని అందుకోలేదు. సొంతగడ్డపై మరో మూడు రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దాంతో.. వరల్డ్ కప్ ఛాంపియన్ అనిపించుకునేందుకు ఇంతక
ODI World Cup : స్వదేశంలో వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత జట్టుకు షాక్ తగిలింది. మరో ఐదు రోజుల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుందనగా పేసర్ అరుంధతీ రెడ్డి (Arundhati Reddy) గాయపడింది.
రత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై త్వరలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా..చారిత్రక సిరీ�