బీఆర్ఎస్కు కార్యకర్తలే ఆయువుపట్టు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని జక్కపల్లిలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ �
“మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఉత్సవాలు చేసుకోవాలంటున్నాడు... ఏం ఉద్ధరించారని ఉత్సవాలు జరుపుకొంటారని” మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోన�
తెలంగాణ ఉద్యమ కళాకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ 2వ వర్ధంతి సందర్భంగా.. ఈనెల 29న అమరచింత గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి స్తంభించిపోయిందని, పల్లెల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని మాజీ మంత్రి హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామాలకు నిధులు విడుదల చేయాలని, మాజ
Harish Rao | గ్రామాల్లో కుంటుపడిన పారిశుద్ద్యం, మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ, ఇతర సమస్యల గురించి మంత్రి సీతక్కకు మాజీ మంత్రి, స
‘రేవంత్‌రెడ్డీ.. తెలంగాణ ఏమైనా నీ తాత జాగీరా? గోదావరి, కృష్ణా నదుల్లో మొత్తం 1,500 టీఎంసీలు తెలంగాణకు వది లి మిగితా నీళ్లను ఆంధ్రా వాళ్లు ఏమైనా చేసుకోవచ్చు.. అని అనడానికి’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర�
రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. రైతులకు బేడీలు వేసి, జైళ్లలో పెట్టి వారి ఆత్మగౌరవాన్ని రేవంత్ దెబ్బతీస�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కారణజన్ముడని, తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన మహనీయుడని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో సాగి న ఉద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని ప్ర
బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులపై కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపుల పరంపర కొనసాగుతున్నది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని శనివారం మరోసారి అరెస్ట్ చేసింది. విదేశీ పర్యటన ముగించుకొని శంష�
పటాన్చెరు నియోజకవర్గంలో 22 వేల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. 22 వేల మంది రైతు కుటుంబాలతో ఓఆర్ఆర్ పై వంటావార్పు చేసి బంద్ చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డ
పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రైతుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరుతో అందరినీ