BRS : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్(BRS) దూకుడు కనబరిచింది. అధికార కాంగ్రెస్ పార్టీని సగం మున్సిపల్ స్థానాల(65)కే పరిమితం చేస్తూ.. తెలంగాణలో తామే బలమైన ప్రతిపక్షమని చాటుకుంది.
అధికార దుర్వినియోగం, డబ్బు రాజకీయాలు, బెదిరింపులు అన్నింటినీ తట్టుకుని గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కాంగ్రెస్ అప్రజాస్వామిక పాలనకు చెంపపెట్టు అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
నాణ్యమైన భోజనం పెట్టడంలేదని ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కారు. అన్నం ప్లేట్లను జాతీయ రహదారిపై విసిరేసి నిరసన తెలిపారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూకల్ శివారు గిరిజన ఆశ్రమ
కల్తీ ఆహారం తమకొద్దని, నాసిరకం భోజనం పెడుతున్నారని రాష్ట్రంలో రోజూ ఏదో ఒకచోట విద్యార్థులు రోడ్డెక్కుతుంటే, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం గాలిమోటర్లలో చక్కర్లు కొడుతున్నారంటూ బీఆర�
Harish Rao | రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక పాఠశాలలో భోజనంలో కల్తీ జరిగి అస్వస్థతపాలవుతున్న విద్యార్థుల గురించి రేవంత్ రెడ్డి సమీక్షించే తీరికలేకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
‘కాంగ్రెస్ పాలనలో రెండున్నరేండ్లలో మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. మున్సిపాలిటీలకు ఒక్క అవార్డు కూడా రాలేదు. మున్సిపాలిటీల్లోని అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భా�
గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగు లు.. గెలుపు గుర్రాలకే టికెట్లు.. కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌రావు ప్రచార హోరు.. ముఖ్య ప్రజాప్రతినిధులు, మాజీల బాధ్యతలు.. క్యాడర్లో పట్టుదల, తపన.. వెరసి రాష్ట్రవ్యాప్త మున్స�
ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మోసం చేసిన పాపాత్ముడు రేవంత్‌రెడ్డి అని, ఇలాంటి దుర్మార్గులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా �
హామీలతో మోసం చేసిన కాంగ్రెస్, నర్సాపూర్‌లో అభివృద్ధి చేయని బీజేపీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని మా జీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిట�
నర్సాపూర్, ఫిబ్రవరి9: అబద్ధపు హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, నర్సాపూర్‌లో ఒక్క అభివృద్ధి పని చేయని బీజేపీ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు
Harish Rao | ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది. అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైద్రాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్దం చేసిండని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
Harish rao | రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఒక సామెత గుర్తొస్తుంది.. బొగ్గును పాలతో కడిగితే తెలుపు రాదు. అలాగే రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా ఆయన బుద్ధి మారలేదు, భాష మారలేదు. హార్వర్డ్ కు వెళ్లి అక్కడి ప�