చాలా రోజులుగా బౌలింగ్ చేయకుండా భారత జట్టులో కూడా స్థానం కోల్పోయిన యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగించిన బౌలింగ్ విష
గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు..మాథ్యూ వేడ్ (1), శుభ్‌మన్ గిల్ (84), హార్దిక్ పాండ్య (31), డేవిడ్ మిల్లర్ (20), రాహుల్ తెవాటియా (14), విజయ్ శ
గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ జట్టును హార్దిక్ పాండ్యా రెండో ఓవర్లోనే దెబ్బతీశాడు. ఎవరూ ఊహించని విధంగా రెండో ఓవర్లోనే బంతి అందుకున్న పాండ్యా.. తొలి బంతికే ఢిల్లీ ఓపెనర్ సీఫెర్ట్ (3)ను అ
ఐపీఎల్లో శనివారం మరో ఆసక్తికర మ్యాచ్‌కు వేదిక సిద్ధమైంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటన్స్, రిషభ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడేందుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన �
లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ మధ్య తొలి మ్యాచ్ తొలి బంతికే వికెట్ కూలింది. గుజరాత్ తరఫున బౌలింగ్ ఎటాక్ ప్రారంభించిన మహమ్మద్ షమీ.. ఇన్నింగ్స్ తొలి బంతికే స్టార్ బ్యాటర్, ఎల్ఎస్జీ సారధి కేఎల్ రాహ�
తొలి ఐపీఎల్ ఆడుతున్న రెండు కొత్త జట్లు తొలి విజయం కోసం తహతహలాడుతున్నాయి. తమ సత్తా నిరూపించుకునేందుకు, ఐపీఎల్లో తామేమీ అండర్డాగ్స్ కాదని, ట్రోఫీ రేసులో ఉన్నామని చాటి చెప్పేందుకు ఈ కొత్త జట్లకు అవకాశం ద�
ఐపీఎల్లో కొత్త జట్లు తొలి అడుగు వేయబోతున్నాయి. ఈ ఐపీఎల్లో కొత్తగా చేరిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ జట్లు సోమవారం నాడు తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ టైటన్స్ జట్టు కీలక ప్రకటన చ�
భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ కోసం ఐపీఎల్లో వెతుకుతానని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. రోహిత్ వయసేమీ తక్కువ అవడం లేదని, కోహ్లీ కూడా అంతేనని చెప్పిన రవిశాస్త్రి.. మరో రెండు, మహా అయితే మరో మూడే�
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ తమ జట్టు పేరును ‘గుజరాత్ టైటాన్స్’గా నామకరణం చేసింది. ఈ మేరకు బుధవారం టీమ్ పేరును వెల్లడిస్తూ ‘శుభ్ ఆరంభ్’అని ట్వీట్ చేసింది. స
World Cup | గడిచిన పదేళ్లలో ఒక్కసారి కూడా భారత జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడలేకపోయింది. చివరగా 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియా ఆ తర్వాత జరిగిన ప్రపంచకప్‌లలో గెలుపు రుచిచూడలేదు.
Hardik Pandya | టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. కొంత కాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. 2016లో భారత జట్టులో అరంగేట్రం చేసిన ఈ ముంబై ఆటగాడు కొన్ని మరపురాని ఇన్నింగ్సులు
విండీస్‌తో పోరుకు నేడు జట్టు ఎంపిక! భువనేశ్వర్, అశ్విన్‌పై వేటు హార్దిక్ పాండ్యాకు మరో చాన్స్ న్యూఢిల్లీ: పేలవ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చిన టీమ్ఇండియా.. వచ్చే నెలలో వెస
IPL 2022 | వచ్చే ఐపీఎల్ నుంచి మొత్తం పది జట్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రెండు కొత్త జట్లలో అహ్మదాబాద్ జట్టు ఒకటి. దీనికి టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వం