ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్స్ గుజరాత్‌తో పోరుకు సిద్ధమైంది. వాంఖడే వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టాస్ గ�
ఈ ఐపీఎల్ సీజన్లో కొత్తగా చేరిన గుజరాత్, లక్నో జట్లు మరోసారి బరిలో సత్తా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అంతకుముందు ఈ రెండు జట్లు పోటీ
తన మాజీ టీం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సారధి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. గత మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకొని ఘోరంగా దెబ్బతిన్న గుజరాత్.. ఈసారి అలాంటి ని�
ఈ సీజన్లో ఎదురులేకుండా సాగుతున్న గుజరాత్ టైటాన్స్ మరో విజయం ఖాతాలో వేసుకుంది. శనివారం తొలి పోరులో గుజరాత్ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు నువ్వా నేనా అని పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. గడిచిన ఐదు మ్యాచుల్లో సన్‌రైజర్స్ అన్నింటా గెలుపొందగా.. గుజరాత్‌కు ఒకే ఒక ఓటమి చవిచూస
గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు విసురుతున్న యంగ్‌స్టర్ ఒక వైపు.. సీజన్లోనే అత్యంత వేగవంతమైన (153.9 కి.మీ) బాల్ వేసి అబ్బుర పరిచిన పేసర్ మరోవైపు! ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట నెగ్గి పాయింట్ల పట్టిక ట�
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టును వెటరన్ పేసర్ టిమ్ సౌథీ దెబ్బకొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌కు తొలి షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (7)ను రెండో ఓవర్లోనే ప�
టీ20 క్రికెట్ అంటే నిమిషంలో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు తప్పులు జరగడం సహజం. సరిగ్గా ఇలాగే జరిగింది సోమవారం నాటి సన్‌రైజర్స్, గుజరాత్ మ్యాచ్‌లో. సన్‌రైజర్స్ ఛేజింగ్ సమయంలో కీలక బ్యాటర్ రాహ�
గుజరాత్ దూకుడుకు.. హైదరాబాద్ బ్రేక్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం మెరిసిన విలియమ్సన్, అభిషేక్ కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జోరుకు హైదరాబాద్ బ్రేకులు వేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగ
పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి వికెట్ తీశాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను రెండో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ వేసిన షార్�
పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనిలో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడ�
చాలా రోజులుగా బౌలింగ్ చేయకుండా భారత జట్టులో కూడా స్థానం కోల్పోయిన యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఈ ఐపీఎల్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగించిన బౌలింగ్ విష
గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు..మాథ్యూ వేడ్ (1), శుభ్‌మన్ గిల్ (84), హార్దిక్ పాండ్య (31), డేవిడ్ మిల్లర్ (20), రాహుల్ తెవాటియా (14), విజయ్ శ
గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ జట్టును హార్దిక్ పాండ్యా రెండో ఓవర్లోనే దెబ్బతీశాడు. ఎవరూ ఊహించని విధంగా రెండో ఓవర్లోనే బంతి అందుకున్న పాండ్యా.. తొలి బంతికే ఢిల్లీ ఓపెనర్ సీఫెర్ట్ (3)ను అ