Konda laxman Bapuji | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర సమరంలోనే కాకుండా నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో, మొదటితరం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కేయూ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ అన్నారు.
కాకతీయ యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ పరీక్షలు ముందుగా ప్రకటించిన అక్టోబర్ 16, 18 తేదీలకు బదులుగా అక్టోబర్ 22 నుంచి 25 తేదీలకు మారుస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించానని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తెలిపారు.
RTI | అక్టోబర్ 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న ఆవిర్భావ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ పిలుపునిచ్చింది.
ఐటీఐ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి సదుపాయాలను సిద్ధం చేసి ఉంచాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.
Clay Durgamatha Idol | హనుమకొండ జిల్లా రెడ్డికాలనీలో మొదటిసారిగా ముగ్గురు స్నేహితులు కలిసి అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని నెలకొల్పారు. రెడ్డి కాలనీలో 16వ దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రాష్ట్రంల