హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను చరిత్రలో నిలిచిపోయేంత బ్రహ్మాండంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు.
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి గాయాలయ్యాయి.
Narsingarao | మన ఆలోచన సాధన సమితి ఆవిర్భావం ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకుడు కటకం నర్సింగరావు తెలిపారు.
MLA Rajender Reddy | సమాజంలో ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ప్రాణదానం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Online betting | గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురు వ్యక్తులను కాజీపేట పట్టణంలో శనివారం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
MLA Revuri Prakash Reddy | మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని ల్యాదెళ్లలో ఎస్సారెస్పీకి చెందిన భవనాలలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ప�
Degree exams | హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో బీఏ, బీకాం, బీఎస్సీ నాలుగవ, ఆరవ సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమైనవి.