Autism | అవగాహన కార్యక్రమాలతో ఆటీజంని నివారించవచ్చని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కరుకాల అనితా రెడ్డి అన్నారు.
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు.
HCU | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో 400 ఎకరాల భూమిని వేలం వేయడం ఆపాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ్ చేశారు.
Sri Sitarama Swam | చారిత్రక రుద్రేశ్వరాలయంలో శివప్రీతికరమైన సోమవారం 2వ రోజు నూతన సంవత్సరాది ప్రారంభం సందర్భంగా 121 మంది పుణ్యదంపతులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్ గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు శనివారం వంగర ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.