హనుమకొండ రస్తా, జులై 31: హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్అండ్ సైన్స్‌కాలేజీలో బీఏ చదువుకున్న ఎల్లబోయిన నవీన్‌కుమార్‌కు ఢిల్లీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ రాజనీతిశాస్త్రంలో సీటు పొందినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఈ మేరకు గురువారం కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విద్యార్థిని నవీన్‌ను ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, రాజనీతి శాస్త్ర విభాగం అధ్యాపకులు సంజీవ్, వీరస్వామి, విజయకుమార్ నవీన్‌కుమార్‌ను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | ఇన్‌స్టాలో పరిచయం.. బర్త్ డే పార్టీ పేరుతో పిలిచి అత్యాచార యత్నం
Indira Krishnan | క్యాస్టింగ్ కౌచ్ వలన పెద్ద ఆఫర్లు కోల్పోయా.. ‘రామాయణం’ నటి ఇందిరా కృష్ణన్
Air Traffic Glitch | ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య.. రద్దైన వందలాది విమానాలు